మరి ముఖ్యంగా కొందరు నెంబర్స్ ను రివర్స్ గా కౌంట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కోపం వస్తే ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్లి పడుకునేస్తారు. మరి కొంతమంది కూల్ గా మెడిటేషన్ చేసుకుంటారు . చాలామంది సినీ స్టార్స్ కూడా ఇదే విధంగా చేస్తారు . అయితే వాళ్ళందరిలోకి డిఫరెంట్ రష్మిక మందన్నా. రష్మిక మందన్నా కి కూడా కోపం వస్తుంది . ఆమె మనిషే కదా . అయితే కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని అరుపులతో కాకుండా చాలా తెలివితో కంట్రోల్ చేసుకుంటుందట .
ఎంతలా అంటే తనకి ఎవరి మీద అయినా కోపం వచ్చినా ఆ సిచువేషన్ హ్యాండిల్ చేయలేకపోయినా .. వెంటనే తనకి నచ్చిన ఫుడ్ తీసుకుని రూమ్ లోకి తీసుకువెళ్లి మొత్తం తినేసి ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకునేస్తుందట. అప్పుడు ఆమె కోపం కంట్రోల్ అవుతుందట . ఆమె అప్పుడు ఒక టంఘ్ స్లిప్ అయ్యే మాట కూడా ఏమీ మాట్లాడదట. ఆ తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకొని అసలు జరిగిన తప్పు ఏంటి..? ఎలా..? సాల్వ్ చేయాలి అన్న విషయంపై కాన్సెంట్రేషన్ చేస్తుందట . జనరల్ గా ఇలా చాలా తక్కువ మంది మాత్రమే చేస్తుంటారు. కోపం వస్తే గబగబా నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం.. అరవడం తప్పిస్తే కూల్ గా ఉండడానికి ఎవరు కూడా ప్రయత్నించరు. ప్రయత్నించిన అది వర్కౌట్ అవ్వదు . రష్మిక మందన్నా మాత్రం చాలా పక్కాగా తెలివితో మంచి నిర్ణయమే తీసుకుంది . ఈ విధంగా చేస్తే ఎవరి కోపమైనా సరే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది..!