ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ప్రభాస్ మాత్రం హీరోయిన్ విషయంలో ఎప్పుడు కండిషన్స్ పెట్టనే పెట్టరట. ఏ హీరోయిన్ అయినా సరే డైరెక్టర్ ఒపీనియన్ తోనే ముందుకు వెళ్తారట. కానీ మిగతా హీరో లు మాత్రం మా సినిమాలో ఈ హీరోయిన్ నే ఉండాలి అంటూ పట్టు మరి ఆమెను పెట్టుకుంటూ ఉంటారట . కాగా ఒకే ఒక సినిమా విషయంలో మాత్రం ప్రభాస్ నా సినిమాల హీరోయిన్ వద్దు అంటూ తెగేసి చెప్పారట . ఆ హీరోయిన్ మరెవరో కాదు "కత్రినా కైఫ్".
ఎస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక సంపాదించుకున్న కత్రినా కైఫ్ ఇతర ని తన సినిమాలో హీరోయిన్గా వద్దు అంటూ ప్రభాస్ నే స్వయంగా చెప్పుకొచ్చారట . నిజానికి రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్గా కత్రినా కైఫ్ ని అనుకున్నారట . ఆ రేంజ్ మూవీ కావడంతో ఆ లెవెల్ లోనే హీరోయిన్ ఉంటే బాగుంటుంది అంటూ పూజ హెగ్డే కన్నా ముందే కత్రినా కైఫ్ ని సినిమాలో హీరోయిన్గా పెట్టాలి అని భావించారట . కానీ ప్రభాస్ సినిమాలో కత్రినా వద్దు.. ఆమె లుక్ సినిమాకి సెట్ కావు అంటూ మొండిగా వాదించి మరి ఆమెని సినిమా నుంచి తప్పించారట .
ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ అనుకున్నా ఫైనల్లీ పూజ హెగ్డే నే సెలక్ట్ అయింది . అయితే చాలామంది ఆమె ఈ సినిమాకి ఒప్పుకోకపోవడమే కరెక్ట్ అంటున్నారు . తెరపై ప్రభాస్ - కత్రినా ఇద్దరు బ్రదర్ సిస్టర్స్ లా ఉంటారని.. వాళ్ళ మధ్య రొమాన్స్ పండదు అని చెప్పుకొచ్చారు . అంతేకాదు ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి . అసలు ఆ సన్నివేశంలో ప్రభాస్ -కత్రీలను ఊహించుకుంటుంటేనే వాంథింగ్ వచ్చేసేలా ఉంటుంది అంటూ అప్పట్లో జనాలు బాగా ట్రోల్ చేశారు. అదే చేసుంటే గంగలో కలిసుండేది పాన్ ఇండియా ఇమేజ్ అంటూ మరొక సారి ప్రభాస్ కి సంబంధించిన అదే విషయాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు ఆకతాయిలు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు..!!