ఉపాసన.. రాంచరణ్ ల జంట గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువగానే ఉంటుంది . అన్యోన్యమైన జంట అనే చెప్పాలి. క్యూట్ కపుల్.. రొమాంటిక్ కపుల్స్ నే కానీ బయట ఎప్పుడూ కూడా రొమాన్స్ లల్లో హద్దులు మీరి పోరు . చేతిలో చేయి వేసుకోవడం లేకపోతే భుజాన పై వాలడం ఈ రెండు ఫోజులు తెప్పిస్తే ఎక్కడ వల్గర్ ఫోజులు వాళ్ళు ఇచ్చిందే లేదు . అంతేకాదు పక్క టైమింగ్ తో ప్లానింగ్ తో కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు ఉపాసన రాంచరణ్ .


వీళ్లకి  ఒక పాప కూడా పుట్టింది. ఆమె పెరౌ  క్లిం కారా.  ఆమెతో చాలా చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు చరణ్ . మరీ ముఖ్యంగా క్లిం కారా పుట్టిన తర్వాత సినిమాలను కూడా కూసింత నెగ్లెట్ చేశాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి . అయితే చరణ్ ఓ స్టార్ హీరో..ఫ్యామిలీ కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిందే.  ఉపాసన అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు . ఉపాసనకి సేవా కార్యక్రమాలు ఎక్కువ . రామ్ చరణ్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ . వీళ్లిద్దరికి ఎలా కుదిరింది అనేది ఆ దేవుడికే తెలియాలి .



అయితే రామ్ చరణ్ నటించిన సినిమాలో ఉపాసన ప్రతిదీ కూడా చూస్తూ వస్తుందట. కానీ ఆమెకు ఎక్కువగా నచ్చింది మాత్రం "మగధీర" మూవీ . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాను వందసార్లు పైగానే చూసిందట . అయితే సినిమా మొత్తం కాకుండా ఒక సీన్ కోసం ఎక్కువగా ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తుందట.  ఆ సీన్ మరేదో కాదు రామ్ చరణ్ ఈ సినిమాలో మిత్రవింద కోసం హార్స్ రైడ్ లో పాల్గొంటారు.  ఆ టైంలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చాలా చాలా గూస్ బంప్స్ తెప్పిస్తుంది . ఆ సీన్స్ ఆమె ఇప్పటికీ ఇంట్రెస్ట్ గానే చూస్తూ ఉంటుందట . అంతేకాదు ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇప్పటికీ ఆమె మగధీరలోని హార్స్ రైడింగ్  సీన్స్ ఇంట్రెస్ట్ గా చూస్తుందట.  ఆ తర్వాత ఎక్కువగా ఉపాసన ..చిరంజీవి గారు నటించిన సినిమాలను చూస్తుందట . ఆయన నటించిన సినిమాలలో "జగదేకవీరుడు అతిలోకసుందరి" సినిమా అంటే చాలా చాలా ఇష్టమట..!

మరింత సమాచారం తెలుసుకోండి: