రామ్ చరణ్ .. ఓ స్టార్ హీరో..ఓ మెగా హీరో..ఓ గ్లోబల్ హీరో.  ఆయనతో సినిమాలో నటించాలని ప్రతి హీరోయిన్ ఆశపడుతుంది . కానీ అందరికీ ఆ అవకాశం రాదు. కొంతమందికే వస్తూ ఉంటుంది . కాగ వచ్చిన అవకాశాలని ఏమాత్రం మిస్ చేసుకోరు ఆ అందాల ముద్దుగుమ్మలు . అయితే ఏ హీరో భార్య అయినా సరే తన భర్త వేరే హీరోయిన్తో నటిస్తున్నాడు అంటే కచ్చితంగా జలసి ఫీలింగ్ ఉంటుంది.  లిమిట్స్ క్రాస్ చేయకూడదు అన్న కండిషన్స్ వస్తాయి .


అఫ్కోర్స్ ప్రతి హీరోకి ఉండే తలనొప్పులే ఇవి . అందులో మన రామ్ చరణ్ కూడా ఉంటాడు. రామ్ చరణ్ పెళ్లికి ముందు ఎలాంటి సినిమాల్లో నటించిన పెళ్లి తర్వాత మాత్రం ఇలాంటి సినిమాల్లోనే నటించాలి ఇలాంటి సీన్స్ చేయకూడదు అంటూ ఉపాసన దగ్గర నుంచి కూడా కండిషన్స్ వచ్చాయట .ఈ విషయాన్ని రామ్ చరణ్ ఓ  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . మరి ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటించినందుకు ఉపాసన పెద్ద రాద్ధాంతమే చేసిందట.



 మ్యాటర్ మధ్యలోకి ఇన్వాల్వ్ అయిన మెగాస్టార్ ఆ మ్యాటర్ ని సాల్వ్ చేశారంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే రామ్ చరణ్ ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు . స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఉపాసనకు మాత్రం మోస్ట్ ఫేవరెట్ గా ఉన్న హీరోయిన్ మాత్రం తమన్నా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది . రామ్ చరణ్ -తమన్నా కెమిస్ట్రీ బాగుంటుంది అని ..వాళ్ళ స్క్రీన్ టైం ఇంకా బాగా నచ్చుతుంది అని ..వాళ్ళు తెర పై కనిపిస్తే నాకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చింది . అప్పట్లో మెగా ఫాన్స్ కూడా ఉపాసన మాటలకు షాక్ అయ్యారు. ఉపాసన ఇంత మెచ్యూరిటీ మైండ్ కల మేడమా..? నిజంగా గ్రేట్ . రామ్ చరణ్ ఈజ్ సో లక్కీ . నీకు ఇంత మంచి వైఫ్ వచ్చింది అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రామ్ చరణ్ - ఉపాసన పెళ్లికి కూడా తమన్నా హాజరైంది . స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: