పూనమ్ బజ్వా.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ‘మొదటి సినిమా’. ఔనండి.. ఆమె నటించిన మొదటి సినిమాయే ‘మొదటి సినిమా.ఆ మూవీలో ఆమె చాలా క్యూట్‌గా అందంగా కనిపించింది. ఆ తర్వాత ఆమె ‘ప్రేమంటే ఇంతే’, నాగార్జునతో ‘బాస్’, ‘వేడుక’, ‘పరుగు’ మూవీలో నటించింది. చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీలో కనిపించింది.పూనమ్ బజ్వాకు తెలుగు సినిమాల్లో కంటే.. తమిళ సినిమాల్లోనే ఎక్కువ పేరు వచ్చింది. మొదట్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు లభించినా.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలకు పరిమితమైంది. తెలుగు సినిమాలతో పాటు 2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి ఆకట్టుకుంది. అలాగే మలయాళ భాషల్లోనూ కొన్ని సినిమా లు చేసి మెప్పించింది పూనమ్ బజ్వా.ఆమెకు కోలీవుడ్‌లోనే ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. అలా తమిళ్‌లో మంచి క్రేజ్ ఉన్న నటిగా మారింది. ఇక నెట్టింట్లో తన భారీ అందాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగావదిలిన గ్రీన్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ఫోటోల్లో ఆమె పెట్టిన పోజులు, చూపించిన నాభి అందాలకు కుర్రాళ్లు పడిపోవాల్సిందే.పూనమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. తన గ్లామర్ పిక్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.వివిధ మోడ్రన్ డ్రెస్‌లతో గ్లామర్ షోనే పనిగా పెట్టుకుంది.పూనమ్ బజ్వా. దీంతో ఆమెకు ఫాలోవర్లు కూడా పెరిగారు.

చీరకట్టులో సొగసైన అందచందాలతో మైమరిపిస్తోంది పూనం బజ్వా. సినిమా ఆఫర్స్ తగ్గినా ఈ బ్యూటీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రచ్చ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.చీరకట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ తన అందచందాలతో మైమరిపిస్తోంది పూనం బజ్వా.వయసు పెరిగే కొద్ది గ్లామర్ డోస్ రెట్టింపు చేసి తన అందచందాలతో మైమరిపిస్తోంది.అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు.తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలతో చూపుతిప్పుకోకుండా చేసింది. ఓ రకంగా చెప్పాలంటే పూనమ్ బజ్వా లేటెస్ట్ లుక్ ను సడెన్ చూస్తే గుర్తుపట్టడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ తరుచుగా పంచుకున్న ఫొటోలే అందుకు కారణం.ఎప్పటికీ పూనమ్ బజ్వా పొట్టి డ్రెసుల్లో దర్శనమిచ్చి నెట్టింట మంటలు రేపిన విషయం తెలిసిందే. అందాల ప్రదర్శనతో అగ్గి రాజేసింది. ఈ క్రమంలో ఆమె బోల్డ్ లుక్స్ తో ఎప్పుడూ మతులు పోగొడుతుండేది. గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒక్కసారిగా రూటు మార్చుకుంది.చీరకట్టుకే అందం తెచ్చి అభిమానులను ఫిదా చేసింది. చూపుతిప్పుకోకుండా చేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఆమెను చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: