అదేమిటంటే షారుఖ్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొని అభిమానులు అడిగిన ప్రశ్నలకు సైతం సమాధానాలను తెలియజేశారు.అయితే షారుక్ ఖాన్ ఈవెంట్లో మాట్లాడుతూ మరో మంచి విషయం ఇక తాను స్మోక్ చేయడం మానేస్తానంటూ తెలియజేశారు. అలాగే స్మోక్ మానేసిన తర్వాత కూడా ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉందని అయినా కూడా తాను ఇచ్చిన మాట మీద నిలబడతానంటూ షారుక్ ఖాన్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
అయితే గతంలో షారుక్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని తెలిపారు అదేమిటంటే రోజుకి 100 సీక్రెట్లు కాల్చే వాడినని.. గతంలో కూడా సిగరెట్, ఆల్కహాల్ వంటివి మానేస్తానని తన పిల్లల కోసమని అప్పుడు చెప్పారు మరి ఇప్పుడు మరొకసారి ఫ్యాన్స్ ముందు మానేస్తానని అనౌన్స్మెంట్ చేయడంతో ఈసారి షారుఖ్ ఖాన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా లేదా అనే విధంగా పలువురి నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. అలాగే మరో 10 ఏళ్లపాటు అభిమానులను ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటానని తెలియజేయడం జరిగింది.ఏది ఏమైనా అభిమానులను దృష్టిలో పెట్టుకొని షారుక్ ఖాన్ చేస్తున్న పనికి మరికొంతమంది ఫిదా అవుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.