సమంత ..ఈ పేరు చెప్తే ఒకప్పుడు కుర్రాళ్ళు ఏ రేంజ్ లో అరుపులు కేకలతో  అల్లాడించేవారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా "ఏం మాయ చేసావే సినిమాలో ఒక్కొక్క పాట థియేటర్స్ లో ప్లే అవుతున్నప్పుడు కుర్రాళ్ళు వెనకాల నుంచి అరిచిన అరుపులు ఇప్పటికీ ఆ విజువల్స్ గూజ్ బంప్స్ తెప్పిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా నాగచైతన్య - సమంతల లిప్ లాక్ సీన్స్ సినిమాకి హైలెట్గా నిలిచాయి. పక్కాగా చెప్పాలంటే "ఏం మాయ చేసావే " సినిమాతో తెలుగు జనాలను మాయ చేసేసింది ఈ సమంత .


ఆ తర్వాత ఆమె లైఫ్ ఎలా టర్న్ అయిందో కూడా మనం చూసాం . కాగా నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత చాలా చాలా బాగా తెలుగు జనాలకు నచ్చేసింది . అంతేకాదు ఆమెను దేవతల పూజించారు . ఎప్పుడైతే నాగచైతన్య ఆమె విడాకులు ఇచ్చేసిందో అప్పుడు ఆమెను బాగా ట్రోల్ చేశారు . ఇప్పటికి ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు . అయితే నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది స్టార్స్ విషెస్ అందించారు . వాళ్ళ పెళ్లికి హాజరయ్యారు. అంతకుముందు సమంత హీరోయిన్గా సినిమాలో పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు.  పెళ్లి తర్వాత కూడా సమంతతో కాంటాక్ట్ లో ఉన్నారు .పెళ్లి తర్వాత కూడా సమంతను బాగా ఎంకరేజ్ చేశారు .



అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెతో మాట్లాడడం ఆమెను పట్టించుకోవడమే మానేశారు . కానీ ఒకే ఒక హీరో మాత్రం ఆమె బాగాగోలు కొనుక్కుంటూ హెల్త్ గురించి ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేశారు . ఆయన మరెవరో కాదు "అల్లు అర్జున్". అల్లు అర్జున్ - సమంతల మధ్య  కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో తెలిసిందే. వీళ్లు మంచి జాన్ జిగిడి దోస్త్లు. మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది . ఆ కారణంగానే పుష్ప2 లో ఐటమ్ సాంగ్ చేయమంటూ స్వయానా సుకుమార్ - బన్నీనే అడిగారట . ఈ విషయాన్ని సమంతనే బయట పెట్టింది.  అల్లు అర్జున్ తప్పిస్తే మిగతా టాలీవుడ్హీరో కూడా ఆమెతో కాంటాక్ట్ లో లేరట . రానా దగ్గుబాటి,  అఖిల్ అక్కినేని కాంటాక్ట్ లో ఉన్నా కూడా అది వాళ్ళ బంధుత్వం కారణంగానే అంటున్నారు అభిమానులు . దీనితో అల్లు అర్జున్ ని ఓ రేంజ్ లో పొగడెస్తున్నారు బన్నీ ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: