చనువు ఇచ్చారు కదా అని హద్దులు మీరిపోకూడదు . హద్దుల్లో ఉంటేనే తన స్థానం హద్దుల్లో ఉంటుంది . అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పార్టీల పేరుతో అబ్బాయిలు అమ్మాయిలు ఎలా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాం.  కొంతమంది ట్రెడిషనల్ గానే పార్టీలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి వాళ్ల స్థాయికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే ..మరి కొందరు మాత్రం ఫ్రెండ్షిప్ మాయలో ఏవేవో చేసేస్తున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్ కి సంబంధించిన పేరుని బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు.  ఆయన మరెవరో కాదు "నిఖిల్".


యూట్యూబర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆయన పలువురు స్టార్స్ ని కూడా ఇంటర్వ్యూ చేసి హైలెట్గా మారాడు . మరీ ముఖ్యంగా మహాతల్లి జాన్వీ. వితిక , నిహారికలతో బాగా క్లోజ్ గా మింగిల్ అయ్యే ఈ నిఖిల్ ..తాజాగా దివాళి సెలబ్రేషన్స్ ను ఫ్రెండ్స్ తో జరుపుకున్నారు.  దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు . దివాళి సెలబ్రేషన్స్ అంటే లైట్స్ , స్వీట్స్, క్రాకర్స్ ఇవన్నీ ఉంటాయి ఒప్పుకుంటాం.. అయితే నిఖిల్ మాత్రం వితిక, మహాతల్లి అదేవిధంగా నిహారికతో టూమచ్ గా బిహేవ్ చేశాడు . మరి ముఖ్యంగా నిహారికని బ్యాక్ నుంచి హగ్ చేసుకున్న పిక్చర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.



అంతేకాదు వితిక ను గట్టిగా వాటేసుకొని మరీ ముద్దు పెట్టాడు . వరుణ్ సందేశ్ కూడా పక్కనే ఉండడం గమనార్హం. దీంతో ఈ వీడియో చూసిన జనాలు బూతులు తిడుతున్నారు. పక్కనోడి పెళ్ళాలను ముద్దు పెట్టుకోవడం ఏంట్రా అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు జొన్నలగడ్డ చైతన్య - నిహారికకు విడాకులు ఇచ్చి మంచి పని చేశాడు అని ..ఇలాంటివి చూస్తే ఏ మగాడికైనా కడుపు మండిపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై పాజిటివ్ కామెంట్స్ కన్న నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే చాలామంది ఇది ఫ్రెండ్షిప్ అంటుంటే ..మరి కొంత మంది ఫ్రెండ్షిప్ లో హద్దులు మీరకుడదు . మీది ఫ్రెండ్షిప్ నే కానీ చూసేందుకు అది వల్గర్ గా ఉంది అంటూ ఘాటుగా మాట్లాదుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: