ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిసే కాదు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేసుకునే కమెడియన్స్  కూడా విడాకులు తీసుకుంటున్నారు . మరి ముఖ్యంగా రీసెంట్గా సోషల్ మీడియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ కమెడియన్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి అభిమానులకు కన్నీళ్లు పెట్టించేలా చేస్తుంది.


ఈ మధ్యకాలంలో అంగడికి వెళ్లి చాక్లెట్ కొనుకున్న అంత ఈజీగా కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకుంటున్నారు స్టార్ట్ ప్రముఖులు. నెల కు 10 - 12 మంది అయినా స్టార్ సెలబ్రెటీస్ విడాకులు తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే జనాలు కూడా విడాకులన్న మ్యాటర్ చాలా చాలా లైట్ గా తీసుకుంటున్నారు. కాగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న  ఈ కమెడియన్ ఇంట్లో పెద్దలు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు . ఈయనకి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు.



కాగా జబర్దస్త్ కామెడీ షో లో పాల్గొని ఆడవాళ్ళపై పరోక్షకంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఘాటుగా పంచెస్ వేసి కొన్నిసార్లు ట్రోలింగ్ కి మరికొన్నిసార్లు బూతులు తిట్టించుకునే ఈ కమెడియన్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది . చేతులో షోస్ లేవు . జబర్దస్త్ షో ని ఎప్పుడో మానేశారు . ఈవెంట్స్ లో కూడా ఈయనను తీసుకోవడం లేదు . ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ భారీగా దెబ్బతింది.  దీంతో పలు మనస్పర్ధలు కారణంగా భార్య తో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట ఈ జబర్దస్త్ కమెడియన్. అయితే దీని పట్ల పలువురు శాడ్ గా ఫీల్ అవుతుంటే పలువురు మాత్రం ఆడవాళ్ళపై అలాంటి నీచపు డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తే ఇలానే ఉంటుంది ..నీ పాపాలు ఇన్నాళ్లకి పండింది అంటూ ఘాటుగా బదులిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: