ఇలియానా అంటే ఒక హీరోయిన్ ..అందాల ముద్దుగుమ్మ ..సెక్సీ ఫిగర్.. అంతేకాదు టాప్ టు బాటమ్ కత్తిలా ఫిజిక్ ని మైంటైన్ చేస్తుంది. జనాలకు ఇవే గుర్తొస్తాయి . ఇప్పుడు ఇలియానా పేరు చెప్తే మాత్రం పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు తల్లి అయ్యిందే ఆ హీరోయినా..? అంటూ సాగదీసి చెప్తారు . అలాంటి ఒక బ్యాడ్ రీమార్క్ తన పేరుపై తెచ్చుకునింది ఈ అందాల ముద్దుగుమ్మ గోవా బ్యూటీ ఇలియానా . ప్రెసెంట్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఇలియానా తెలుగులో ఏ రేంజ్ లో అల్లాడించేసిందో మనకి తెలిసిందే . మరీ ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోలైన ప్రభాస్ - బన్నీ - మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .


కాగా కెరియర్ పిక్స్ లో ఉండగానే ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ రోల్స్ చేసి తన పేరుని సర్వనాశనం చేసుకుంది . అయితే ఆమె ఫిజిక్ బాగున్నప్పటికీ ఎందుకు ఇండస్ట్రీలో సెటిల్ కాలేకపోయింది అన్న వార్త మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇలియానా ఒక స్టార్ హీరోయిన్ కెరియర్ నాశనం చేసింది అని ..ఆ కారణంగానే ఆమెకు ఈ విధంగా పాపం తగిలింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ఇలియానా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసే మూమెంట్లో కొత్తల్లో చాలా అవకాశాలు వచ్చాయట .



అయితే వాటిలో ఎక్కువగా ఒక స్టార్ హీరోయిన్ కి  దక్కాల్సిన అవకాశాలు ఈమె దక్కించుకుందట . రెమ్యూనరేషన్  తగ్గించడమే కాకుండా పలువురు డైరెక్టర్స్ తో రాసుకొని పూసుకుని తిరుగుతూ ఆ హీరోయిన్ ఖాతాలో పడాల్సిన అవకాశాలను ఈ హీరోయిన్ ఖాతాలో వేసుకుందట.  అంతేకాదు కొందరు డైరెక్టర్లతో మరీ టూ మచ్ గా కూడా మింగిల్ అయిందట . అలా తన అవకాశాలు దక్కించుకొని మరొక హీరోయిన్ ఖాతాలో పడాల్సిన సినిమాలను ఈమె ఖాతాలో వేసుకొని ఆ హీరోయిన్ బతుకు బస్టాండ్ చేసేసింది . ఆ కారణంగానే ఇలియానాకు ఇప్పుడు ఆఫర్ లు రావడం లేదు అని.. ఆ పాపం ఆమెకు శాపంలా మారింది అని చెప్పుకొస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: