అలాంటి ఒక సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ చాలా చాలా ఏజ్ కల వ్యక్తి. అయినా సరే ఆ కోరికలు మాత్రం ఎక్కువ . ఎంతలా అంటే తను ప్రొడ్యూస్ చేసే సినిమాలో ఉండే హీరోయిన్స్ తో బాగా మింగిల్ అవుతూ ఉంటాడు . పలు ఫంక్షన్స్ లో ఆడియో ఈవెంట్స్ లో అవసరం ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ భుజం తట్టుతూ ప్రోత్సహిస్తున్న పేరుతో తన కోరికను తీర్చుకునేస్తాడు. అలాంటి ఈ ముసలి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఒక యంగ్ హీరోయిన్ తో ఎక్కువగా మింగిల్ అవుతున్నాడు .
అంతే కాదు ఆ యంగ్ హీరోయిన్ తో టూ రొమాంటిక్గా కూడా బిహేవ్ చేస్తున్నాడట. మరి ముఖ్యంగా ఆ హీరోయిన్ కార్ వ్యాన్ లో ఉండగానే ఈ ముసలి ప్రొడ్యూసర్ వెళ్లి గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తున్నారట . టైం స్పెండ్ చేస్తున్నాడో..? మరి ఏదైనా చేస్తున్నాడో..? ఎవరికి తెలుసు అంటూ జనాలు బాగా ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు తాతా మనవరాలు వయసు ఉంటుంది ..ముసలోడా నీకు ఇలాంటివి అవసరమా..? అంటూ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం ముసలోడే కానీ మహా రసికుడే అంటూ ఆయనలోని నిద్రపోతున్న మగాడిని రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే కామెంట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఇవన్నీ చాలా కామన్ అయినప్పటికీ తాత వయసు ఉన్న ఒక ప్రొడ్యూసర్ యంగ్ హీరోయిన్ తో ఇలా ప్రవర్తించడం దారుణం అంటున్నారు జనాలు..!