అయినా సరే ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ కొట్టలేకపోయాడు. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరో మొదట్లో పర్వాలేదు అనే సినిమాలను చేశాడు . సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పలేము కానీ ఏదో ఆవరేజ్ అంతే . అయితే ఒకానొక మూమెంట్లు హీరోయిన్స్ తో మిస్ బిహేవ్ చేశాడన్న పేరు కూడా ఈ హీరోకి వచ్చింది. తర్వాత ఆ హీరో సినిమాలు చూడడమే మానేశారు జనాలు. అయితే ఆయన సినిమాలకి పబ్లిసిటీ రావడానికి ఆయన సొంత డప్పు ఆయనే కొట్టించుకుంటాడట.
ఆయన నటించిన సినిమాలకు పాజిటివ్ రివ్యూలు వచ్చేలా ఆయనే డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూలు వచ్చేలా మాట్లాడుకుంటారట. ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. మీ తండ్రి ఎంత పెద్ద స్టార్ హీరో సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన స్టార్ . అలాంటిది నువ్వు నటనపరంగా దేనికి పనికిరావు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఈ హీరో బడా స్టార్ హీరో కడుపున పుట్టినప్పటికీ నటన పరంగా మాత్రం జీరో . ఎక్స్ప్రెషన్స్ ఏమీ రావు. ఏదో అద్దం ముందు తనకు తాను ఆక్టింగ్ చేసుకున్న విధంగానే ఉంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. పాపం ఈ హీరో సినిమాలో నటించాలి అన్న ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. కానీ తండ్రి ఆస్తిని పలుకుబడిన ఉపయోగించి వేరే రంగంలోకి వెళ్లి ఉంటే మాత్రం సూపర్ సక్సెస్ అయి ఉండేవాడు . ఆయనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకునేవాడు . తలరాత ఏం చేద్దాం అంటున్నారు జనాలు..!