సీనియర్ జర్నలిస్టుల నుంచి నటుడు శ్రీకాంత్ అయ్యాంగార్ మీద నిరసనలు వ్యక్తం రావడంతో తాను చేసిన వాక్యాల పైన కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ త్వరలోనే క్షమాపణలు చెబుతానంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. కొన్ని మాటలు అని కొంతమందిని చాలా బాధ కలిగించాను త్వరలోనే అందరికీ కరెక్ట్ విషయాల పైన క్షమాపణలు తెలియజేస్తాను అంటూ తెలిపారు. దయచేసి కొద్ది రోజులు వేచి ఉండండి అంటు వీడియో ద్వారా తెలిపారు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్.
అయితే ఆ వీడియోని విడుదల చేసి చాలా కాలమైన తాజాగా నిన్నటి రోజు రాత్రి ఆయన మరో వీడియోని రిలీజ్ చేస్తూ ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి నమస్కారం నేను మీ నటుడు శ్రీకాంత్ కొన్ని రోజుల క్రితం క్షమాపణలు కోరుతానని చెప్పాను త్వరలో అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేస్తానని చెప్పాను.. దయచేసి నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను ఇక బేసరత్తు క్షమాపణ కోరలేదు త్వరలోనే విడుదల చేస్తానంటూ మరొకసారి క్షమాపణ చెప్పి చెప్పినట్టుగానే ముగించడం జరిగింది శ్రీకాంత్ అయ్యంగార్ . మొత్తానికి ఎట్టకేలకు దిగివచ్చి క్షమాపణలు చెబుతూ ఉన్నారు నటుడు శ్రీకాంత్.