అలాంటి పరిస్థితులు కూడా మనం ఎన్నో చూసాం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక వార్త బాగా హాట్ గా వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలోనే వీళ్లు ఒక టాప్ హీరో హీరోయిన్ .అలాంటి టాప్ హీరో హీరోయిన్ ఎన్నో సినిమాలు నటించి ఉంటేనే అంతటి స్థానాన్ని దక్కించుకున్నారు . అయితే ఎన్నో సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించిన సరే పెద్దగా టెంప్ట్ అవ్వని ఈ స్టార్ హీరో హీరోయిన్. స్టార్ డైరెక్టర్ సినిమా లో నటిస్తున్నప్పుడు మాత్రం నిజంగానే టెంప్ట్ అయిపోయారట . ఎంతలా అంటే లిప్ లాక్ సీన్స్ లో నటిస్తూ నిజంగానే లిప్ లాక్ లో మునిగి తేలిపోయారట .
డైరెక్టర్ ఎన్ని సార్లు కట్ కట్ కట్ చెప్పినా సరే వాళ్లు లిప్ లాక్ మూడ్లో నుంచి బయటికి రాలేదట . దీంతో డైరెక్టర్ కూడా నవ్వుకొని పక్కకు వెళ్లిపోయారట . ఆ హీరో మరెవరో కాదు రన్వీర్ సింగ్ . హీరోయిన్ మరెవరో కాదు దీపికా పదుకొనే . అప్పటికే వీళ్లిద్దరూ ప్రేమలో మునికి తేలిపోయారు. ఎంతలా అంటే పబ్లిక్ లోనే చట్టా పట్టాలు వేసుకుంటూ తిరిగేసారు. ఇక అదే మూమెంట్లో వీళ్ళిద్దరి మధ్య ఆ రొమాంటిక్ సీన్ రావడంతో డైరెక్టర్ ఏదో సినిమా కోసం ముద్దు పెట్టుకోవాలంటే వీళ్ళు నిజంగానే ఆ మూడ్ లోకి వెళ్ళిపోయి ముద్దు పెట్టేసుకున్నారట. అప్పట్లో ఈ సీన్ సినిమాకి హైలెట్గా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? "రామ్ లీలా" ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అటు రన్వీర్ సింగ్ కి ఇటు దీపికా పదుకొనెకి ఇద్దరికీ స్పెషల్ గుర్తింపు దక్కేలా చేసింది..!