వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగించిన.. ఫైనల్లీ దాని పెళ్లి బంధం వరకు తీసుకొచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ వీళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిపించడానికి నాగార్జున పక్కాగా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే శోభితా ధూళిపాళ్లకు సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా అక్కినేని ఇంటికి రెండో కోడలుగా అడుగుపెట్టబోతున్న శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య కి ఎంత కట్నం ఇస్తుంది అనే వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.
కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శోభిత ధూళిపాళ్ల సింగిల్ రూపీ కూడా అక్కినేని ఇంటికి కట్నంగా తీసుకురావడం లేదట . నాగచైతన్యనే అసలు కట్నమే వద్దు అంటూ తేల్చేసారట . "బంగారం లాంటి శోభిత ధూళిపాళ్ల మా ఇంటికి వస్తే చాలు అంటూ ముందే శోభిత ఇంటి పెద్దలతో అసలు కట్నం అనే మాట వద్దు" అంటూ చెప్పేశారట . అక్కినేని నాగార్జున కూడా మంచి మనసు ఉండాలి కానీ డబ్బుకి మాకు ఏ కొదవలేదు అంటూ శోభిత ధూళిపాళ్లను చాలా హార్ట్ ఫుల్ తో ఇంటికోడలుగా యాక్సెప్ట్ చేశారట . దీంతో అక్కినేని పేరు హ్యాష్ ట్యాగ్స్ ను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!