కాగా నమ్మిన జనాల కోసం తాను కమిట్ అయిన సినిమాలను కూడా ఆల్టర్నేట్ గా షూట్స్ కి అటెండ్ అవుతున్నారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కొన్ని సందర్భాలలో మహేష్ బాబు కంటే పవన్ కళ్యాణ్ చాలా బెటర్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. మనకు తెలిసిందే. మహేష్ బాబు చాలా సాఫ్ట్ గా ఉంటాదు. చాలా సాఫ్ట్ బాయ్. ఎక్కడ కూడా ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడుతాడు . ఒకరు తన జోలికి వస్తే మాత్రం ఉతికి ఆరేస్తాడు.
అయితే మహేష్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ పబ్లిక్ ఈవెంట్స్ లో అటెండ్ అవ్వాలి అన్న పబ్లిక్ ఈవెంట్స్ లో మాట్లాడాలి అన్న కొంచెం షివర్ అవుతాడు. ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . అయితే పవన్ కళ్యాణ్ అలా కాదు పాలిటిక్స్ లోకి రాకముందు నుంచి కూడా స్టేజ్ పై బాగా ఆకట్టుకునే విధంగా మాట్లాడుతాడు . ఇక పాలిటిక్స్ లోకి వచ్చాక ఆయనలా మాట్లాడే వాళ్లే లేరు అన్న కామెంట్స్ కూడా దక్కించుకున్నారు . ఆ కారణంగానే మహేష్ బాబుతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చాలా చాలా బెటర్ అంటున్నారు ఫ్యాన్స్ .
అయితే ఈ విషయాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఒప్పేసుకుంటున్నారు . మహేష్ బాబు ఇంకొంచెం పబ్లిక్ ఈవెంట్స్ లో బాగా మాట్లాడితే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ చాలా చాలా క్లోజ్ గా ఉంటారు . ఫంక్షన్స్ కి ..బర్త్ డే కి ..ఏవైనా సెలబ్రేషన్స్ కి గిఫ్ట్స్ ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు . కాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో మహేష్ బాబు కూతురు సితారాని హీరోయిన్ గా ఉండాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . మరి ఈ డిమాండ్ ని ఇద్దరు స్టార్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే..!