కొందరు జనాలు ఏజ్ పెరిగినా కూడా కొన్ని కొన్ని అలవాటులను మానుకోలేరు.  చిన్నప్పుడు ఇష్టంగా చాక్లెట్స్ తింటూ ఉంటాం . అయితే కొంతమంది పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాక్లెట్ తినే పద్ధతిని అస్సలు మానుకోరు.  కొంతమంది దొంగతనంగా కూడా చాక్లెట్స్ తింటూ ఉంటారు . మరి ముఖ్యంగా చిన్నప్పుడు చిన్నతనంలో బలపాలు తినే అలవాటు అందరికీ ఎక్కువగా ఉంటుంది . అయితే ఆ అలవాటుని పెద్దయ్యకు కూడా మానుకోలేరు. కొంతమంది ఇప్పటికీ నీళ్లలో బలపాలను నానపెట్టుకొని తింటూ ఉంటారు . ఆ స్మెల్ ఆ టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ కూడా వర్ణిస్తూ ఉంటారు.  అలాగే మన రామ్ చరణ్ కి సైతం చిన్నతనంలో వచ్చిన ఒక అలవాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తుందట .


రామ్ చరణ్ కి చిన్నతనం నుంచి వీడియో గేమ్స్ ఆడటం అంటే మహా పిచ్చి .. ఎలా అంటే మార్నింగ్ అంతా చనువుకొని నైట్ రకరకాల వీడియో గేమ్స్ ఆడేవాడు . రామ్ చరణ్ పిచ్చి చూసి చిరంజీవి కూడా షాక్ అయిపోయాడట. సురేఖ మాత్రం వీడియో గేమ్స్ ఆడటం మంచిది కాదు అంటూ చెప్పినా కూడా చరణ్ అస్సలు వినేవాడు కాదట . రామ్ చరణ్ చిన్నతనంలో భలే అల్లరిగా ఉండేవాడట . ఆయన అల్లరి భరించలేక నాలుగైదు దెబ్బలు కూడా పడుతూ వచ్చేవట.  రామ్ చరణ్ కి చిన్నతనంలో అలవాటైనా ఆ వీడియో గేమ్స్ ఆడే పిచ్చి ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుందట .



హైలెట్ ఏంటంటే రామ్ చరణ్ ఇప్పటికీ రానా దగ్గుబాటితో కలిసి వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారట . పాన్ ఇండ్యా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్స్ మీట్ అయితే ఏ సినిమాల గురించి ..ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు . కానీ రామ్ చరణ్ రానా మాత్రం చిన్నపిల్లల ఆడే విధంగా వీడియో గేమ్స్ ఆడుతూ ఫుడ్ ని తింటూ ఎంజాయ్ చేస్తారు . ఇది ఒక అందుకు చాలా చాలా మంచి హాబిట్ అనే చెప్పాలి.  కొంతమంది వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి అంటుంటే మరి కొందరు మాత్రం రామ్ చరణ్ నిజంగానే గ్రేట్ అంత లక్కీ ఫ్యామిలీ దొరికింది అంటూ చెప్పుకొస్తున్నారు ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్ చరణ్. అదేవిధంగా నవంబర్ 22వ తేదీ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూర్లో ప్రారంభం కాబోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: