అయితే నాగచైతన్యకు కాబోయే భార్య పేరు శోభిత ధూళిపాళ్ల అనే సంగతి తెలిసిందే. అయితే శోభిత ధూళిపాళ్లకు ఇష్టమైన వంటకం పునుగులు కావడం గమనార్హం. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా తెలుగమ్మాయి అయిన శోభిత చిన్నచిన్న హోటళ్లలో దొరికే వంటకాలను ఇష్టపడటం గమనార్హం. శోభిత రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది. శోభిత వరుస సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం.
శోభిత పెళ్లి తర్వాత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. నాగచైతన్య, శోభిత కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే. భవిష్యత్తులో చైతన్య, శోభిత కలిసి నటించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. శోభిత లుక్స్ కు సైతం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చైతన్య శోభితల పెళ్లి డిసెంబర్ నెల 4వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే.
నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది. చైతన్య పారితోషికం 13 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చైతన్యకు కలిసొచ్చిన లక్కీ బ్యానర్లలో గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా ఒకటి. ఈ బ్యానర్ చైతన్య కోరుకుంటున్న సక్సెస్ ను అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి మరిన్ని మల్టీస్టారర్లు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగచైతన్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.