శ్రీలీల..ఈ పేరు చెప్పితే  నిన్న మొన్నటి వరకు అందరికీ ఒక గౌరవం ఉండేది. చాలా చిన్న ఏజ్ లో ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా చక్కగా నిర్ణయాలు తీసుకుంటుంది.  కచ్చితంగా ఆ నిర్ణయాలను ఆమె అమ్మ గారు గౌరవిస్తుంది అనే నమ్మకం అందరికి ఉండేది . కానీ రీసెంట్గా సోషల్ మీడియాలో శ్రీలీలని గబ్బు గబ్బు మాటలతో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . దానికి కారణం ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆమె ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఓకే చెప్పడం .


మనకు తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ లు కనిపించబోతుంది శ్రీ లీల . కాగా శ్రీ లీల - బన్నీ లకు సంబంధించిన ఒక క్రేజీ స్టెప్ లుక్ లీక్ అయినట్టే బాగా హల్చల్ చేస్తుంది. బ్లాక్ డ్రెస్ లో శ్రీ లీల ఆరెంజ్ కలర్ డ్రెస్సులు పుష్ప రాజ్ వేరే లెవెల్ లో కనిపించబోతున్నారు . కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఈ పాట ఊర నాటు మాస్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ పిక్ లీక్ అవ్వడంతో పుష్ప2 పై భారీ హైప్స్ పెరిగిపోయాయి .



అయితే కొందరు ఫాన్స్ మాత్రం శ్రీలీల చేసిన పనికి మండిపడుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ఇంత తక్కువ టైంలోనే ఇలాంటి ఐటెం సాంగ్ లో నటిస్తున్నావా..? రాంగ్ స్టెప్ తీసుకున్నావ్ శ్రీలీల అంటూ మండిపడుతున్నారు . నిజానికి శ్రీ లీల అమ్మగారు కూడా ఆమెకు ఐటమ్ సాంగ్ వద్దు అంటూ చెప్పుకొచ్చింది. కానీ శ్రీ లీల..పాన్ ఇండియా హీరో  బన్నీ అంటే ఉన్న ఇష్టంతో ఈ పాటను ఓకే చేసిందట . అయితే కొందరు ఫాన్స్ మాత్రం ఆమెను బండ బూతులు తిడుతున్నారు. నీ కెరియర్ ఇక్కడే డౌన్ ఫాల్ అవుతుంది . ఇక ప్రతి ఒక్క డైరెక్టర్ నిన్ను అలానే చూస్తాడు పో అంటూ ఘాటుఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . శ్రీ లీల తీసుకున్న డెసిషన్ కరెక్ట్ నా..? రాంగ్ నా..? తెలియాలి అంటే పుష్ప2 సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: