హిలేరియస్ గా నవ్వించాలన్నా,ఎమోషనల్ గా ఏడిపించాలి అన్నా నానికే సాధ్యం.నాని నటించిన "జెర్సీ" మూవీ నానిలోని నటుడిని మరోకోణంలో చూపించింది.ఆ సినిమాలో నాని నవరసాలు పండిస్తాడు..ఆ సినిమా నాని కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.. ఇలా నవరసాలు పండించే నానికి యాక్షన్ సన్నివేశాలు అంతగా కలిసి రావడంలేదు.ఇతర స్టార్ హీరోలలాగ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన ప్రతి సారి నానికి ఎదురుదెబ్బ తగులుతుంది.అయితే "దసరా" సినిమాతో హిట్ అందుకున్నా కానీ నాని మళ్ళీ అదే జోనర్ లో సినిమా చేసేందుకు వెనకడుగు వేసాడు.నానిని కొన్ని పాత్రలలో చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.రీసెంట్ గా వచ్చిన "సరిపోదా శనివారం" సినిమాలో కూడా నాని మాస్ రోల్ లో నటించాడు.కానీ విలన్ గా నటించిన ఎస్.జె.సూర్య తన నటనతో నానిని డామినెటే చేసాడు.సినిమా హిట్ అయినా కూడా నాని కంటే ఎక్కువగా ఎస్.జె.సూర్యకి పేరు వచ్చింది. అయినా కూడా మాస్ హీరోగా సాలిడ్ కొట్టాలని నాని చూస్తున్నాడు.దీనితో "దసరా" దర్శకుడితో మరోసారి సినిమా చేస్తున్నాడు.మరి నాని కోరుకునే మాస్ ఇమేజ్ ఈ సినిమాతో అయినా దక్కుతుందో లేదో చూడాలి.