ఇక్కడ జరిగే విషయం అంత ఎవరి గురించో అందరికీ తెలిసే ఉంటుంది . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రం హద్దులు మీరి పోతున్నారు . ఎంతలా అంటే ఎవడెవడో నోటికి వచ్చింది కూస్తూ ఉంటాడు ..అందరికీ రిప్లై ఇవ్వాలా..? అంటూ ఘాటు పదాజాలంతో మండిపడుతున్నారు. ఒకే ఒక్క మాట అంటూ కుక్కతో పోల్చుతూ.."రోడ్డు పై ఉంటే ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మొరిగిన ప్రతి కుక్కకి ఆన్సర్ ఇవ్వాలా..? లేదు పులి అలా ఎప్పటికీ చేయదు . అడవిలో ఉన్నా.. రోడ్డుపైకి వచ్చిన ..ఎక్కడ ఉన్నా సరే పులి ..పులే.. కుక్క కుక్కే అంటూ చాలా చాలా ఘాటుగా సదరు హీరోని ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ బాగా ముదిరిపోయింది . దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఆ ఇంటి పెద్ద మనుషులైనా సరే ఇన్వాల్వ్ అయ్యి కరెక్ట్ గా పరిస్థితి హాండిల్ చేస్తూ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తేనే బెటర్ అంటున్నారు సినీ దర్శకులు . కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది జరిగేలా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ పోటాపోటీగా నువ్వా - నేనా అనే రేంజ్ లో రెచ్చిపోతున్నారు . చూడాలి దీన్ని కి ఫుల్ స్టాప్ పెట్టే పర్సన్ ఎవరు అవుతారో..??