ఇది నిజమైన లవ్ అంటే.. ప్రేమ..ఎవరికి..? ఎప్పుడు..? ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేం . అసలు పలానా టైం లో ప్రేమ పుడుతుంది అంటే కొంతమంది భయపడి ఆ టైం కి బయటికి కూడా వెళ్లరు అంటూ అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది . అది అంతా డైలాగ్ వరకే.  ప్రేమ అనేది ఒక ఫీలింగ్ ..పలానా వాళ్లని చూస్తేనే పుడుతుంది .. పలానా వాళ్ళను చూస్తే అసలు పుట్టదు అని చెప్పడానికి లేదు . అదంతా ఒక మిరాకిల్ . ఎవరిని..? ఎప్పుడు..? ఎలా..? చూసినా సరే నరాలు జివ్వుమనే ఒక ఫీలింగ్ కలుగుతుంది . వీళ్లు లేకపోతే మనం బతకలేమేమో .. వీళ్ళ కోసం ఏమైనా చేయాలి అవసరమైతే అడ్డొచ్చినోళ్ళని నరికేయాలి అన్న ఫీలింగ్ కూడా వస్తుంది .


అలాంటిదే ప్రేమ . ఇదే విధంగా ప్రేమ అనే ఫీలింగ్ ఉండాలి అని లేదు . అది డిఫరెంట్ డిఫరెంట్.  కాగా ఒక్కేసారి ప్రేమ పుట్టాలా ..? అంటే నో అనే ఆన్సర్ కనిపిస్తుంది . నేటి యువతకి 10 , 15 సార్లైనా ప్రేమ పుడుతుంది . మరి ముఖ్యంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల మధ్య ప్రేమాయణం కి సంబంధించిన మ్యాటర్ ట్రెండ్ అవుతుంది. వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు . డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ సమాచారం అందుతుంది . కాగా కాబోయే భర్త కోసం శోభిత  బిగ్ సాక్రిఫైజ్ చేసింది అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.



నాగచైతన్య కోసం శోభిత తనకు ఇష్టం లేకపోయినా సరే ఆ విషయంలో కాంప్రమైజ్ అయిందట . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అయినాక హీరోయిన్స్ నటించిన సంధర్భాలు చాలా రేర్ . బాలీవుడ్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో మాత్రం అది చాలా చాలా అరుదు . అయితే శోభిత ధూళిపాళ్ల తన కాబోయే భర్త నాగచైతన్య కోసం పెళ్లి తర్వాత బోల్డ్ సిరీస్ లలో ..బోల్డ్ సీన్స్ లో నటించకూడదు అంటూ డిసైడ్ అయిందట . ఆల్రెడీ నాగచైతన్య - సమంతల మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ఆ కారణంగానే అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది .



అయితే ఇప్పుడు అదే ప్రాబ్లం మళ్ళీ రాకుండా నాగచైతన్య ముందు జాగ్రత్తలో భాగంగా శోభితకు అలాంటి సీన్స్ నటించకూడదు అంటూ ముందే చెప్పేసారట . నాగ చైతన్య అంటే చాలా ఇష్టం గల శోభిత దానికి ఓకే చెప్పిందట. కేవలం ట్రెడిషనల్ హోమ్లీ పాత్రలో మాత్రమే నటిస్తాను అంటూ ప్రామిస్ చేసిందట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: