కాగా పలు సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ముందుకు వెళ్లిపోతున్న రష్మిక మందన్నా కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ లో యానిమల్ సినిమాలో నటించిన తర్వాత ఆమె పేరు బాలీవుడ్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . ఆ హాట్ నెస్ ఏంటి..? ఆ లిప్ లాక్ సీన్స్ ఏంటి ..? ఆ బోల్డ్ పెర్ఫార్మన్స్ ఏంటి..? ఫ్యుజులు ఎగిరిపోతున్నాయి అంటూ రష్మిక మందన్నానే మా సినిమాలో పెట్టుకోవాలి అంటూ బాలీవుడ్ బడా హీరోలు కూడా కోరుకుంటున్నారు.
ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా ఐదు బాలీవుడ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. కాగా రష్మిక మందన్నా - సందీప్ రెడ్డి వంగ కోరిక తీర్చేసింది అన్న వార్తను బాగా ట్రెండ్ చేస్తుంది బాలీవుడ్ మీడియా . అనిమల్ సినిమా కోసం చాలామంది హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారట సందీప్. కొన్ని స్క్రీన్ టెస్ట్ కూడా చేశారట . కొన్ని ఆడిషన్స్ కూడా తీసుకున్నారట. అయినా ఆయన రాసుకున్న సీన్స్ కి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో అందరూ ఫెయిల్ అయ్యారట .
ఫైనల్లీ అలాంటి ఎక్స్ప్రెషన్స్ అలాంటి ఒక బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చి రష్మిక ..సందీప్ రెడ్డి కోరిక తీర్చేసిందట. అలాంటి ఒక టాలెంటెడ్ గర్ల్ కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఏ మాటకు ఆ మాట రన్బీర్ కపూర్ ఈ సినిమాలో ఎంత బోల్డ్ గా కనిపించాడో.. రష్మిక మందన్నా కూడా అంతే హాట్ గా కనిపించింది . మరి ముఖ్యంగా ఆమె తన కెరియర్ లో హైయెస్ట్ గా ఈ సినిమా కోసమే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుందట. అప్పుడు ఈ ప్రచారం బాగా జరిగింది . ఈ సినిమా కోసం ఆమె ఏడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట . దీంతో రష్మిక - సందీప్ రెడ్డి వంగ పేర్లు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్నాయి..!!