ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రిలో హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతూ మహేష్ బాబు అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  మనకు తెలిసిందే మహేష్ బాబు ప్రెసెంట్ దర్శకధీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పై కి వచ్చుండేది. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది .


కాగా డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి బాగా ట్రై చేస్తున్నాడు రాజమౌళి...అంతూ బాగా వార్తలు వినిపించాయి.  ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫిక్స్ అంటూ జనాలు కూడా బాగా డిసైడ్ అయిపోయారు. కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మహేష్ - రాజమౌళి సినిమా ఆలస్యంగా సెట్స్ పైకి రాబోతున్నట్లు తెలుస్తుంది . డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూట్ ను ప్రారంభించాలి అంటూ రాజమౌళి ఫిక్స్ అయిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా షూట్ కి అటెండ్ అవ్వాల్సిన స్టార్ టెక్నీషియన్స్ అలాగే కొన్ని సమస్యల కారణంగా ఈ సినిమాని ఆలస్యంగా సెట్స్ పైకి తీసుకోరాబోతున్నారట .



రాజమౌళి సినిమా అంటే ఇలాంటివి కామన్ . మనం ఎక్స్ పెక్ట్ చేయచ్చు. అయితే దాదాపు ఏడాది పైగానే మహేష్ బాబు ఖాళీగా ఉన్నాడు . ఇంకా మహేష్ బాబు లుక్స్ కోసం ఎన్నెన్ని నెలలు టైం వేస్ట్ చేస్తారు ఇలా అంటూ మండిపడుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . షూటింగ్ సెట్స్ పైకి రావడానికి ఇంత ఆలస్యం అవుతుంటే ..? ఇక షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది..?  కంప్లీట్ అయిన సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? అంటూ బాధ పడిపోతున్నారు . ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబు సినిమాకి పెద్ద కష్టమే వచ్చి పడింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: