విజయ్ గౌతమ్ కాంబో సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సితార బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. విజయ్ దేవరకొండ సినిమాకు మార్కెట్ ను మించి ఖర్చు చేస్తుండగా సబ్జెక్ట్ పై నమ్మకంతో బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదు.
గౌతమ్ తిన్ననూరి సైతం ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజీ సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప సినిమాలు సక్సెస్ సాధించడం లేదనే సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ తర్వాతసినిమాలు సైతం సక్సెస్ సాధించి మంచి లాభాలను అందుకున్నాయి.
బాలయ్య వాయిస్ ఓవర్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. బాలయ్య విజయ్ దేవరకొండ భవిష్యత్తులో కలిసి నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్న బాలయ్య త్వరలో వీరమాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలయ్య సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతోంది. విజయ్ దేవరకొండ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నిరాశ పరిచిన నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ సైతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.