తాను చదువుకునే రోజుల్లో కాలేజీ అయిపోగానే బ్యాచ్ మొత్తం మరో నలుగురు అమ్మాయిలున్న బ్యాచ్ ను ఫాలో అయ్యేవాళ్ళంటా.ఆ నలుగురు అమ్మాయిలలో ఒకరు అంటే తనకు చాలా ఇష్టమని, కానీ, ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ అమ్మాయికే పెళ్లయిపోయిందని,అలా తాను సైట్ కొట్టిన అమ్మాయికి పెళ్లి అయినప్పటికీ, సదరు అమ్మాయి ఫ్రెండ్ ను తాను మ్యారేజ్ చేసుకున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు.అలా అనిల్ రావిపూడి తన లవ్ స్టోరిలో ట్విస్ట్ ని తెలిపాడు. తన భార్య ఫ్రెండ్ కు లైన్ వేయడానికి ట్రై చేస్తే తన భార్య పడిపోయిందని అనిల్ రావిపూడి ఫన్నీగా చెప్పుకొచ్చారు. ప్రతీ రోజు తనకు, తన భార్యకు మధ్య ఈ విషయమై చిన్న చిన్న గొడువలు జరుగుతాయని వివరించారు. f2 ఫిల్మ్ లోని కొన్ని సన్నివేశాలు తన రియల్ లైఫ్ జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించినవని అనిల్ రావిపూడి తెలిపారు. ఇప్పుడైతే అపజయం అంటే తెలియని దర్శకుడిలా దూసుకుపోతున్నాడు. మరి ప్రస్తుతం వెంకటేష్ తోతీస్తున్న సంక్రాతి కి వస్తున్నానం అనే టైటిల్ తో వస్తున్నా సంగతి తెలిసిందే. మరి చూడాలి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో.