కాగా ఇప్పుడు తమన్నకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల తాలుకా వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు . తమన్న ప్రెసెంట్ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది . వీళ్ళ రిలేషన్షిప్ ఎంత వరకు వెళ్తుందో అర్థం కావడం లేదు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించిన దానిపై ఇద్దరు కూడా అఫీషియల్ గా స్పందించడం లేదు . ఇలాంటి మూమెంట్లోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.." నాకు 2 లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని.. ఒకటి ఫిఫ్త్ క్లాస్లో జరగక ..ఒకటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జరిగిందని చెప్పకు వచ్చింది" .
ఆమె ఒక స్టార్ హీరో తో కలిసి నటించిన మూమెంట్ లో లవ్ లో పడ్డిందని..కానీ ఆ హీరోకి పెళ్లి అయిపోయింది.. అయినా సరే ఆ హీరో ఈమె తో క్లోజ్ గా మూవ్ అవ్వడంతో.. ఈమె కూడా ఇండస్ట్రిలో అలాంటివి కామన్ అని..నాది నిజమైన ప్రేమ అంటూ ఆ హీరో ని డీప్ గా ప్రేమించేసిందట. కానీ ఆ హీరో నువ్వు నాకు నచ్చావు అని చెప్పగానే షాక్ అయిపోయాడట. "తమన్న నిన్ను నేను ఫ్రెండ్ లా చూశాను అంతే .. మన మధ్య ఇంకేమీ లేదు" అంటూ హ్యాండ్ ఇచ్చాడట .
అప్పుడు తమన్నా చాలా బాధపడిపోయిందట . తమన్నా లాంటి కత్తిలాంటి ఫిగర్ ప్రపోజ్ చేస్తే ఎగరిగంతెయ్యాలి కానీ వీడేంటి ఇలా అన్నాడు అంటూ అప్పట్లో జనాలు కూడా ట్రోల్ చేశారు .అయితే తమన్నాకు అది ఘోర అవమానమే అంటూ తమన్నా ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు . తమన్నా చాలా బాధపడిపోయిందట . ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది . మళ్ళి ఆ ఫ్లాప్స్ నుంచి బయటపడుతూ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . దీంతో తమన్నాకి సంబంధించిన ఈ మ్యాటర్ ని మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!