ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రాశి ఖన్నాకు సంబంధించిన వార్త ఎంతలా ట్రెండ్ అయిందో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె అడుగు పెట్టి పలు వెబ్ సిరీస్లో అలాగే సినిమాలో నటించిన తర్వాత ఆమె పేరు ఇంకా హాట్ గా ట్రెండ్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ చాలా కూల్ అండ్ క్లాసిక్ ఫిగర్ అంటూ ట్యాగ్ చేయించుకుంది. అంతేకాదు ఆమె చూస్ చేసుకునే సినిమాలు కూడా కొన్ని కొన్ని అదే విధంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా రాశిఖన్నాహీరోహీరో అని తేడా లేకుండా అందరి హీరోస్ తో కలిసి నటించింది.


జూనియర్ ఎన్టీఆర్ ,గోపీచంద్ ,సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది . అయితే ఎందుకో ఆమె క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ రాశి ఖన్నా లవ్ ఫెయిల్యూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి . హీరోయిన్ రాశి ఖన్నా ఇంత ఏజ్ వచ్చిన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆమె లవ్ ఫెయిల్యూర్ అంటూ బాగా జనాలు మాట్లాడుకున్నారు. ఫైనల్లీ రాశి ఖన్నా లవ్ ఫెయిల్యూర్ పై ఆమె స్పందించింది.



"గతంలో ఆమె ఒకరిని ప్రేమించింది అని .. ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు అని ..ఆమె ఓపెన్ గా బయట పెట్టింది. ఆ బ్రేకప్ నుంచి చాలా బయటపడడానికి చాలా చాలా కష్టపడ్డానని ..ఆ బ్రేకప్ తనకి ఎన్నో నేర్పించింది అంటూ కూడా చెప్పుకొచ్చింది.  గతంలో తాను చాలా ఎమోషనల్ గా ఉండే దాన్ని కాబట్టి ఆ బ్రేకప్ నాకు బాగా మానసికంగా దెబ్బతీసింది అని .. ఆ టైంలో నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు అండగా నిలిచారు అని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది".



అంతేకాదు ఆమె ప్రేమించింది ఒక స్టార్ హీరోని అంటూ ప్రచారం జరుగుతుంది.  ఆ హీరోకి ఆల్రెడీ పెళ్లయింది ..డివర్స్ కూడా తీసేసుకున్నారు అంటూ కూడా బాగా జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇన్నాళ్లు రూమర్స్ గా బాగా సర్కులేట్ అయిన రాశి ఖన్న లవ్ ఫెయిల్యూర్ ఇప్పుడు ఆమె కన్ఫర్మ్ చేయడంతో ఇంకా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా విజయ్ దేవరకొండ - నాగచైతన్య - వరుణ్ తేజ్- రవితేజ -గోపీచంద్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పటికీ అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోకపోవడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: