దేవరతో ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి .. బాలీవుడ్ హీరోల కు సవాల్ విసిరాడు . ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాల తో .. పాన్ ఇండియా బాక్సాఫీస్‌కు సవాల్ విసిరుతున్నాడు .అయితే ఇప్పుడు ఈ విషయం ఇలా ఉంచితే స్టార్ హీరోలు , సెలబ్రిటీలు వారి లైఫ్‌లో ఎన్నో టెన్షలు , ఇబ్బందులు ఉంటాయి . కొన్నిసార్లు తప్పు చేయకపోయినా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది . ఒకసారి గౌరవించిన వారే మరోసారి ఘోరంగా అవమానిస్తూ ఉంటారు .
ఇక అలాంటి పలు అనుకొని కారణాల వల్ల మూడాఫ్‌లు , చికాకులు సెలబ్రెటీలకు చాలా కామన్ . అయితే మన ఎన్టీఆర్ మూడ్ బాగో పోతే ఏం చేస్తాడో తెలుసా..? రూమ్ లోకి వెళ్లి ఒంటరి గా సినిమాలు చూస్తాడట . సినిమాలు చూస్తే ఎన్టీఆర్ మెదడు , మనసు రీఫ్రెష్ అవుతాయట . మూడ్ వెంటనే ఛేంజ్ అవుతుందట . గతంలో ఓ మూవీ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు . ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి .