హీరో సూర్య కేవలం మేకప్ వేసుకోవడం కోసమే గంతలు గంటలు టైం మొత్తం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది . ఒక్కొక్క సీను ఒక్కొక్క షాట్ ని చాలా చాలా ఇష్టంగా తెరకెక్కించారు . ఆయన నమ్మకాన్ని ఏమాత్రం ఇమ్ము చేయలేదు సూర్య . అసలు ఇలాంటి పాత్రికి వేరే ఏ హీరో కూడా సూట్ కాడేమో అన్న రేంజ్ లో సూర్య పర్ఫామెన్స్ ఉంది . ఈ సినిమా మొత్తానికి కర్త - కర్మ - క్రియ అంతా కూడా సూర్య అనే చెప్పడంలో సందేహం లేదు.
సినిమా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అడపాదడపా రెండు మూడు మైనస్లు ఉన్నాయి. అఫ్ కోర్స్ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ కూడా కొంతమంది ఇస్తున్నారు. కానీ ఎక్కువుగా పాజిటివ్ కామెంట్స్ నే వినిపిస్తున్నాయి. ఈ సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. తెలుగు జనాల గురించి అటూ ఉంచితే. మరీ ముఖ్యంగా కోలీవుడ్ జనాలకి ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచేస్తుంది. ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించడం కారణమైతే నాచురాలిటీ కి చాలా చాలా దగ్గరగా ఈ సినిమాని తెరకెక్కించారు సిరుత్తై శివ . ఒక్కొక్క సీన్స్ కళ్లలో నీళ్ళు తెప్పించే విధంగా ఉంటాయి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . కాగా ఈ క్రమంలోనే సూర్య ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు . సినిమా చూడడానికి వెళ్లే వాళ్ళు కచ్చితంగా కర్చీఫ్ తీసుకెళ్లండి అని సినిమాలో చాలా చాలా ఎమోషనల్ కంటెంట్ ఉందని కొన్ని కొన్ని సీన్స్ లో మనకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అని సినిమాకి హ్యూజ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు..!