ఆమె నటించిన సినిమాల ప్రమోషన్స్ కి రాదు అని .. ఆమెకు హెడ్ వెయిట్ అని ..రెమ్యూనరేషన్ కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది అని చాలామంది ఘాటుగా ట్రోల్ చేస్తూ ఉంటారు . అయితే ఒక తెలుగు హీరో సినిమాలో నటించేటప్పుడు నయనతార బాగా హార్ట్ అయిందట . సినిమాలో ఒక ఫ్యామిలీ రొమాంటిక్ సీన్ లోనటించాల్సిన మూమెంట్లో ఆమె ముందుగానే ఎటువంటి రొమాంటిక్ సీన్స్ లో కూడా హద్దులు దాటకూడదు అని డైరెక్టర్ కి ముందే చెప్పిందట .
కానీ ఆ తెలుగు హీరో మాత్రం ఆమెను ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు వచ్చినట్లే డైరెక్ట్ గా ముద్దు పెట్టేసుకున్నాడట. ఫ్లోలో పెట్టుకున్నాడో..కావాలనే పెట్టుకున్నాడో తెలియదు కానీ.. అప్పట్లో నయనతార చాలా హర్ట్ అయిందట . అలాగే షూటింగ్ నుంచి వెళ్ళిపోయిందట . వారం రోజులు షూటింగ్ కి రానే రాలేదట . ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషుల సహాయంతో ఆ డైరెక్టర్ ఆ హీరో చేత సారీ చెప్పించి మరి నయనతార సినిమా షూట్ కి రప్పించి ఆ సినిమా షూట్ ను కంప్లీట్ చేశారట. హైలెట్ ఏంటంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . కాగా విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ఇద్దరు బిడ్డలతో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఒక పక్క సినిమాల ను మరొక పక్క ఆల్టర్నేట్ గా తన మ్యారీడ్ లైఫ్ ను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తోంది . నయనతార త్వరలోనే తెలుగు హీరోతో కూడా ఒక సినిమాలో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!