మెగా స్టార్ చిరంజీవి గారు ఉంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తూ మాట్లాడుతారు . అఫ్ కోర్స్ ఆయనను ట్రోల్ చేసే వాళ్ళకి అలాంటి గౌరవం అవసరం లేదు . మెగా హేటర్స్  ఎప్పుడు కూడా చిరంజీవిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు . ఆ మాటకు వస్తే చిరంజీవి ఒక్కడేనా చిరంజీవిని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ మెగా హీరోస్ అవి పట్టించుకోరు. కాగా రీసెంట్గా చిరంజీవికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన తల్లి అంజనమ్మకు చాలా చాలా ఇష్టం .


ఎంత ఇష్టమంటే ఇప్పటికీ అన్నం కలిపి నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటుంది . అంత ఇష్టం . చిరంజీవి కూడా తన తల్లిని బాగా చూసుకుంటూ ఉంటారు . కాగా చిరంజీవి సినిమాలను ప్రతిదీ కూడా చాలా ఇష్టంగా మిస్ కాకుండా చూస్తూ ఉంటుంది చిరంజీవి తల్లి అంజనమ్మ.  అయితే ఠాగూర్ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు అంజనమ్మ కూడా అక్కడే ఉండిందట . నిజానికి v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్ ఠాగూర్ సినిమా ఆఖరిలో క్లైమాక్స్ సీన్ లో చిరంజీవి చనిపోయేలా సీన్స్ రాసారట డైరెక్టర్.



స్టోరీ విన్న అంజనమ్మ ఫుల్ ఫైర్ అయిపోయిందట . "మా కొడుకుని చంపేస్తావా..?" అంటూ నిలదీసిందట. అంతేకాదు అది క్యారెక్టర్ అయినా సరే నా కొడుకును చంపితే ఒప్పుకోను.. నువ్వు కథను మార్చి క్లైమాక్స్ సీన్ వెరైటీగా రాయి అంటూ స్పాట్లోనే ఆయనకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందట . ముందు నుంచి చిరంజీవి అమ్మ గారి గుణం కోపం తెలిసిన వి వి వినాయక్..క్లైమ్యాక్స్ చేంజ్ చేసి రాశారట. వి వి  వినాయల్ ఆ విషయాన్ని చాలా లైట్ గా తీసుకొని క్లైమాక్స్ ని మార్చేశారు . ఈ క్లైమాక్స్ సీన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.  అలా అంజనమ్మ చిరంజీవి పై ప్రేమ ను బయటపెట్టింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: