ఇప్పటివరకు మహానటి లాంటి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఆమె ఖాతాలో వేసుకోలేకయింది . రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కీర్తి సురేష్. అక్కడ మాత్రం బోల్డ్ సీన్స్ చేయడానికి పచ్చ జండా ఊపేసింది అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాదు కీర్తి సురేష్ బాలీవుడ్ కి వెళ్ళాక మోడ్రన్ గర్ల్ గా మారిపోయింది . చాలా హాట్ హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది. రీసెంట్గా కీర్తి సురేష్ ఒక ఫ్రెండ్ వెడ్డింగ్ కి అటెండ్ అయింది . చాలా ఆకర్ష్ణీయంగా కనిపించింది.
అక్కడ చాలామంది స్టార్స్ తో ఫొటోస్ దిగ్గింది . అందరితో దిగిన ఫొటోస్ పర్వాలేదు కానీ ఒక తెలుగు డైరెక్టర్ తో ఆమె దిగిన ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆ తెలుగు డైరెక్టర్ కీర్తి సురేష్ ని హగ్ చేసుకోవడం..ఫోటో దిగుతున్నప్పుడు నడుము పై చెయ్యి వేయడం.. ఫ్యాన్స్ కు ఎక్కడో మండేలా చేసింది . అంతేనా ఏకంగా ఆమె నుదుటీ పై ముద్దు పెట్టేశాడు. అయితే అలా చేస్తున్నా నువ్వైనా ఆపాలిగా ..చెప్పాలి అనిపించలేదా..? అంటూ సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ జరుగుతున్న దానిపై తప్పుడు రకాల కామెంట్స్ వినిపిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటివరకు రెస్పాండ్ కాకపోవడం గమనార్హం. కొందరైతే వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ కూడా అనుకుంటున్నారు . మరికొందరు మాత్రం అది సినిమా ఇండస్ట్రీ కల్చర్ అంటూ కొట్టి పడేస్తున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ జనాల చేత బూతులు తిట్టించుకుంటూ హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది..!