విడాకులు అంటే అంగడికి వెళ్లి చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీ అయిపోయింది నేటి తరం యువతీ యువకులకు . ఒకప్పుడు పెళ్లి అంటే చాలా పవిత్రంగా భావించేవారు.  పెళ్లి అయితే ఆయనే లేదా ఆమె పూర్తి సర్వస్వం అంటూ భావించే వాళ్ళు . ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్లు . డబ్బులు ఉన్న సంపాదన లేకపోయినా చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవారు.  మరి ముఖ్యంగా ఈర్ష్య - ద్వేషం లాంటిది అస్సలు ఉండేటివి కాదు . కోపాలు .. తాపాలు ..గిల్లికజ్జాలు.. చాలా కామన్ . అలా గొడవలు పడితేనే భార్యాభర్తల మధ్య బంధం ఇంకా బలపడుతుంది అని నమ్మేవారు.  అయితే నేటితరం యువతి యువకులు మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నారు. 


పెళ్లయిందా..? మూడు రోజుల్లో మేటర్ ఫినిష్ చేసామా..? ఆ తర్వాత ఏదైనా తప్పులు చేస్తే పెడ అర్థాలు తీస్తూ నీకు నాకు చెల్లదు ..నీకు నాకు బాండింగ్ కుదరదు ..అంటూ డివర్స్ తీసుకున్నామా..? ఆ తర్వాత మళ్లీ వేరొకరితో ప్రేమ పుట్టిందా..? ఇదే విధంగా ఫాలో అవుతున్నారు. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఈ విధంగా విడాకులు తీసుకుంటూ ఉండడం చాలా చాలా దారుణం అంటూ సినీ పెద్దలు చెప్పుకొస్తున్నారు . కాగా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టాల్ హీరోస్ హీరోయిన్స్ డైరెక్టర్స్ మాత్రమే విడాకులు తీసుకున్నారు .



అఫ్ కోర్స్ కొందరు సింగర్స్ కూడా విడాకులు తీసుకున్నారు. ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఉన్నారు . కాగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరో కూతురు విడాకులు తీసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. ఆమె పెళ్లయి కచ్చితంగా సంవత్సరం కూడా కాకముందే ఆమె తన భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చి అమ్మానాన్నలతో ఉందట . ఇండస్ట్రీలో పరువు ప్రతిష్ట గల ఆ హీరో ఆ విషయాన్ని దాచి కూతురికి నచ్చజెప్పి కాపురానికి పంపించడానికి ట్రై చేసాడట.  ఆ కూతురు మాత్రం అస్సలు మాట వినడం లేదట.  ఇద్దరు బడా ఫ్యామిలీకి సంబంధించిన వారే కావడంతో గుట్టు చప్పుడు కాకుండా డివోర్స్ ఇప్పించాలి అంటూ ట్రై చేస్తున్నారట స్టార్ హీరో . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.  అంతేకాదు ఇప్పటివరకు మచ్చలేని ఆ స్టార్ హీరో కూతురు కారణంగా సోషల్ మీడియాలో ఫస్ట్ టైం ట్రోల్లింగ్  కి కూడా గురి అవుతున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: