ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్  ముందుగానే ఫార్వర్డ్ స్టెప్ లో ఉంటున్నారు . మరి ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ పెళ్లి పిల్లలు రెండు ఆలస్యం చేసుకుంటూ ఉంటే .. కొంతమంది హీరోయిన్స్ మాత్రం పెళ్లిని ఆలస్యం చేసుకున్న పిల్లలను మాత్రం వెంటనే ప్లాన్ చేసుకుంటున్నారు . బహుశా భార్యాభర్తల మధ్య అపార్ధాలు వచ్చి విడిపోతారు అన్న భయమో.. లేకపోతే  త్వరగా పిల్లలను  కనేసి వాళ్ళను పెద్దవాళ్లని చేసేయాలి అన్న ఆలోచనో.. ఏంటో తెలియదు కానీ కొంతమంది హీరోయిన్స్ పెళ్లయిన వెంటనే గుడ్ న్యూస్ చెప్పేస్తున్నారు .


అలియా భట్ కూసింత ముందుగానే పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ గుడ్ న్యూస్ చెప్పింది . అది వేరే మ్యాటర్ . కాజల్ అగర్వాల్ సైతం పెళ్లి అయిన వన్ ఇయర్ లోపే బాబును ప్లాన్ చేసుకుంది . రీసెంట్గా అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోయిన్గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ పన్ను అంటూ ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది. తాప్సీ పన్ను రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి జరిగిన విషయాన్నీ కూడా చాలా సీక్రెట్ గా చెప్పకుండా దాచి పెట్టింది .



ఆ తర్వాత ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ను షేర్ చేసింది.  అయితే తాప్సీ పన్ను ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తాప్సీ పన్ను తాజాగా ఒక గైనకాలజిస్ట్ ను సంప్రదించింది అని.. ఆమె ప్రెగ్నెంట్ అయిన కారణంగానే ఆమె గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకునింది అంటూ ప్రచారం చేస్తున్నారు . అయితే ఇప్పటివరకు తాప్సీ పన్ను దీనిపై అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు . అంతేకాదు చాలామంది హీరోయిన్స్ ప్రెగ్నెన్సీ బేబీ బంప్ 9 మంత్స్ లో రిలీజ్ చేస్తున్నారు . తాప్సీ కూడా అలాగే చేస్తుందేమో..? చూడాలి.  ప్రజెంట్ తాప్సీ పన్ను ప్రెగ్నెంట్ అన్న వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది ఆమెకు విషెస్ అందిస్తుంటే మరి కొంతమంది మాత్రం "ప్రభాస్ నీతో నటించిన హీరోయిన్ అందరు పెళ్లి చేసుకుంటున్నారు ..నువ్వు అసలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు..? ఆ హీరోయిన్స్ బిడ్డలని కూడా కనేస్తున్నారు ..నువ్వు అసలు నిశ్చితార్థం కూడా చేసుకోవట్లేదే ..?" అంటూ కూసింత ఘాటుగానే స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: