అంతేకాదు ఈ సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేయడం సినిమాకి మరింత ప్లస్ గా మారబోతుంది. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా..? ఎప్పుడెప్పుడు శ్రీ లీల - బన్నీలను తెరపై చూద్దామా..? అంటూ కోట్లాదిమంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి మూమెంట్లోనే అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చాడు అల్లు అర్జున్ . చాలా సరదా సరదాగా అల్లు అర్జున్ - బాలయ్య మాట్లాడుకున్నారు . చిలిపి చిలిపి ప్రశ్నలు కూడా వేసుకున్నారు .
ఈ క్రమంలోనే అల్లు స్నేహారెడ్డి వల్లే నేను మారాను అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్ . దీంతో సోషల్ మీడియాలో స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో..? అన్న వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు స్నేహ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం కూడా బాగా ట్రెండ్ అవుతుంది . స్నేహ రెడ్డికి తన భర్త బన్నీ అంటే ఇష్టమే ..కానీ నటన పరంగా మాత్రం మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఇష్టమట . ఆ తర్వాతే బన్నీ డాన్సింగ్ స్టైల్ యాక్టింగ్ స్టైల్ ఇష్టమట. ఈ విషయాన్ని మెగా కుటుంబ సభ్యుల ముందు కూడా ఓపెన్ గానే చెప్పుకొచ్చిందట అల్లు స్నేహారెడ్డి. మరొకసారి ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉండటంతో సినీ ఇండస్ట్రీలో ఆమె పేరు బాగా వైరల్ గా మారింది..!