ప్రజెంట్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్లడానికి బాగా కష్టపడుతుంది. కాగా సమంత కి డేంజరస్ డిసీస్ కూడా ఉంది అన్న విషయం బయటపడింది . సమంత డయాబెటిస్ పేషెంట్. ఎస్ సమంత దగ్గర స్నేహితులకు మాత్రమే ఈ విషయం తెలుసు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సమంతకి షుగర్ కూడా ఎక్కువగా ఉండిందట . మయోసైటీస్ వ్యాధి ఉంది అని తెలిసినప్పుడే ఈ జబ్బు ఉంది అంటూ కూడా కనుకున్నిందట.
కానీ మయోసైటిస్ వ్యాధి వచ్చిన తర్వాత ఆమె షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటుందట . మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆమె ఎక్కువగా ప్రిఫర్ చేస్తుందట . దీంతో ఈ విషయం తెలుసుకున్న సమంత ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఏంటి సమంత ప్రపంచంలో ఉండే రోగాలని నీ దగ్గరే ఉన్నట్టున్నాయి అంటూ కొందరు ఘాటుగా కౌంటర్ వేస్తుంటే మరి కొందరు మాత్రం ఆ దేవుడు నీకు ఎప్పుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే ప్రే చేస్తున్నారు. ఆమె తాజాగా నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. భారీ అంచనాలు పెట్టుకుని ఈ సిరీస్ ని తెరకెక్కించారు బట్ నో యూస్..సిరీస్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..!