ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా ఒక స్టార్ సెలబ్రిటీ పెళ్లికి వెళ్లి అక్కడ ఒక తెలుగు డైరెక్టర్ తో దిగిన ఫొటోస్ ఆమె పరువును గంగలో కలిసిపోయేలా చేశాయి. మరీ ముఖ్యంగా ఆ తెలుగు డైరెక్టర్ ఆమె నడుము పై చేయి వేసి ఫోటోలు దిగడం ..ఆ తర్వాత నుదుటిపై ముద్దు పెట్టడం.. హగ్ చేసుకోవడం.. అక్కడ ఉండే జనాలకు బాగానే అనిపించిన ..ఆ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత చూసిన కీర్తి సురేష్ అభిమానులకు మాత్రం కడుపు మండిపోయేలా చేశాయి .


మరి ముఖ్యంగా కీర్తి సురేష్ కూడా ఆ డైరెక్టర్ కి అడ్డు చెప్పకపోవడంతో కీర్తి సురేష్ పై కూడా జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారు . చాలా చాలా ట్రోలింగ్ చేశారు . అయితే చాలా ట్రోలింగ్ జరుగుతున్నా మూమెంట్లో కీర్తి సురేష్ తన ఫ్రెండ్స్ వద్ద ఈ ఇష్యూ పై స్పందించినట్లు తెలుస్తుంది . కీర్తి సురేష్ ఫ్రెండ్స్ ఈ ఇష్యూ పై ఆమె వద్ద స్పందించగా ఆమె ఫుల్ కోపంతో ఊగిపోయిందట . "అందులో పెద్ద తప్పేముంది ..? ఫొటోస్ దిగ్గాం.. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా ..? నా లైఫ్ నా ఇష్టం అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయిందట ".



కొంతమంది కుర్రాళ్ళు కూడా దీనిని వెటకారంగా కౌంటర్ ఇస్తున్నారు . "ఆమె నడుము ..ఆమె బాడీ ఆమెకి ఇష్టమైన డైరెక్టర్ నడుము మీద చేయి వేస్తాడు..? మరొకటి వేస్తాడు..?  మీకేంటి నొప్పి ..?"అంటూ వెటకారంగా వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తూ కీర్తి సురేష్ పరువు తీసేస్తున్నారు . మొత్తానికి కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లక ఉన్న పరువును పోగొట్టుకునేసింది అంటూ కీర్తి సురేష్ డై హార్ట్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. వీటి నుంచి కీర్తి సురేష్ బయటపడాలి అంటే ఒక సాలిడ్ ట్రెడిషనల్ హిట్ తన ఖాతాలో పడాల్సిందే . చూద్దాం ఆ టైం ఎప్పుడు వస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: