బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న కృతి సనన్ ఇటీవలే' దో పత్తి' మూవీస్ తో మంచి హిట్ అందుకుందట. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల యాడ్స్లలో నటిస్తోంది.ఇటీవలే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ కు సంబంధించి ఒక బోల్డ్ వీడియోస్ సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఇందులో కృతిసన ఏదో కూల్ డ్రింకు తాగుతూ ఉండగా ఒక వ్యక్తి ఆమె కాలును పట్టుకొని ఆమెతో వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇప్పించేలా చేస్తున్నారు.
ఈ వీడియోలో కృతిసనన్ థైస్ అందాలతో మరింత హైలెట్గా నిలుస్తోందని. అంతేకాకుండా ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బోల్డ్ గా ఉన్నాయంటూ పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ కు సంబంధించి ఆపోజిట్ గా ఎవరున్నారనే విషయాన్ని మాత్రం ఈ వీడియోలో చూపించలేదు కానీ కృతి సనన్ సంబంధించి ఎక్స్ప్రెస్ బోల్డ్ వంటి వాటిని చూపించారు. గతంలో కూడా కృతి ససన్ పైన పలు రకాల రూమర్స్ వినిపించాయి ముఖ్యంగా ప్రభాస్ తో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ హీరోలతో డేటింగ్ చేస్తోందనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ వాటన్నిటినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.