తాజాగా రానా టాక్ షో కి నాగ చైతన్య గెస్ట్ గా వచ్చారు . దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . అయితే ఈ ప్రోమోలో నాగచైతన్య తనకు పిల్లలు కావాలని ఉంది అంటూ చెప్పడం హైలైట్ గా మారింది. ఎందుకంటే నాగచైతన్య - సమంతకు విడాకులు ఇచ్చేసింది ఈ కారణంగానే అంటూ ఎప్పటినుంచో ట్రోల్ జరుగుతుంది . ఒకపక్క సమంత కూడా పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి అని అనుకునింది అంటూ శాకుంతలం సినిమా సైన్ చేయలేకపోయింది అంటూ ఆ సినిమాకి సంబంధించిన స్టార్స్ చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో నాగచైతనే తనకు పిల్లలు కావాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు .
అసలు వీళ్ళిద్దరూ పిల్లల విషయంలో కాకుండా ఏ కారణంగా విడాకులు తీసుకున్నారు . కొంపదీసి కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో నిజం ఉందా ..? అంత పెద్ద స్టార్ సెలబ్రెటీస్ ఎటువంటి రీజన్ లేకుండా ఎందుకు విడాకులు తీసుకుంటారు ..? అంటూ జనాలు చర్చించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే గతంలో ఓ హీరోయిన్.." సమంతని అక్కినేని ఫ్యామిలీ ఒక్క అమ్మాయిలా చూడలేదు అని.. ఆమెను ఒక డబ్బు ఇచ్చే మెషిన్ లా చూశారు కానీ..ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఆమెకు విసుగు వచ్చే ఆ పద్ధతులు ఫాలో అవ్వలేక ఆ దారుణాలు భరించలేక విడాకులు తీసుకుంది" అని చెప్పుకొచ్చింది . బహుశా అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అంటున్నారు జనాలు . ఏమో అసలు వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారో ..? ఆ విషయం ఓపెన్ గా చెప్తే వీళ్ళకి తలనొప్పులు ఉండవు కదా..? అంటున్నారు జనాలు . చూద్దాం ఆ విషయాన్ని ఎప్పటికైనా బయట పెట్టకపోతారా ఈ రొమాంటిక్ మాజీ జంట..!???