. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. తెలుగు చిత్ర పరిశ్రమ కు దిక్సూచి గా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు . ఆయన తర్వాత తన వారసత్వాన్ని కొనసాగిస్తూ నాగార్జున , నాగచైతన్య ఇలా అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోలు గా చాలా మంది వచ్చారు . అయితే గతం లో ఒక్కరోజు నాగేశ్వరరావు లైఫ్ లో ఎవరూ ఊహించని ఓ సంఘటన చోటు చేసుకుంది . అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవస్థాపకుడైన నాగేశ్వరరావు ని ఒక రోజు స్టూడియో లో పలికి వెళ్లకుండా ఆపేసారట .


నాగేశ్వరరావు ని స్టూడియో బయట ఎందుకు ఆపారు .. ఏమైంది అనే విషయాలు ఇక్కడ చూద్దాం .. ఒకరోజు నాగేశ్వరరావు గారు స్టూడియో నుంచి ఇంటికి వాకింగ్ చేసుకుంటూ వెళ్లారు .. ఒకరోజు స్టూడియోకి వెళ్తే అక్కడ ఉన్న వాచ్మెన్ ఆయన్ని బయట ఆపేశారు . లోపలి కి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు .. వాచ్మెన్ అక్కడి కి కొత్త గా వచ్చారు దీంతో అతని కి నాగేశ్వరరావు ఎవరో తెలియక ఆయన్ని లోపలి కి వెళ్ళనివ్వకుండా అడ్డు పడ్డాడు .


నేను ఈ స్టూడియో ఓనర్ ని అని చెప్పినా సరే లోపలి కి వెళ్ళడాని కి అతను అయ‌న కి పర్మిషన్ ఇవ్వలేదు .. అప్పుడు నాగేశ్వరరావు ఆ వాచ్మెన్ ని అపాయింట్మెంట్ చేసిన వాళ్ల కు చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఈయనే ఓనర్ అని చెప్పారట .. అప్పుడు ఆ వాచ్మెన్ క్షమించండి అని నాగేశ్వరరావు కి క్షమాపణ చెప్పారట .. అలా అప్పుడు వాచ్మెన్ కారణంగా నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడని వార్త ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: