1). హీరోయిన్ సమంత తనకు డయాబెటిస్ ఉందన్నట్లుగా ఆమె స్వయంగా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇందుకోసం వ్యాయామం ఆహార నియమాలను పాటించడం వల్ల వాటిని నియంత్రించవచ్చు అంటూ తెలియజేసింది సమంత.
2). మరొక హీరోయిన్ సోనం కపూర్ కూడా ఈ డయాబెటిస్ బారిన ఉన్నది. ఈమెకు 17 ఏళ్లకే టైప్ వన్ డయాబెటిస్ వచ్చిందట. క్రమ శిక్షణతో కూడిన జీవనశైలిని మెయింటైన్ చేస్తూ డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకుంటోందట.
3). కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన కమలహాసన్ కూడా మధుమేహం వ్యాధిగ్రహస్తులే. డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచడానికి ప్రతిరోజు వ్యాయామం యోగా వంటివి చేస్తూ ఉంటారట కమలహాసన్. అలాగే ఎప్పుడు ఫిట్గా ఎనర్జీటీ గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారట.
4). గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ కూడా మధుమేహ బారిన పడ్డారట. టైప్ వన్ డయాబెటిస్ తో బాధపడుతున్న నీకు ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశారు. అందుకు వ్యాయామం కచ్చితంగా చేస్తానని ఆహారాన్ని కూడా నియంత్రణలో ఉంచుకొనేలా చేస్తూ ఉంటారని తెలిపారు.
వీరే కాకుండా చాలా మంది సీనియర్ సెలబ్రిటీలు జూనియర్ సెలబ్రిటీలకు కూడా డయాబెటిస్ బారిన పడడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే పలు రకాల వ్యాయామాలు చేస్తూ ఆహార పదార్థాల తినడంలో కంట్రోల్ గా ఉంటూ డయాబెటిస్ ని అదుపులోకి పెట్టుకుంటున్నారు. మొత్తానికి డయా బెటిస్ అనేది సామాన్యులకే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఉంటుందని చెప్ప వచ్చు.