కానీ ఆ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు జనాలు. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ నటుడు మాత్రం హద్దులు మీరిపోతున్నారట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ఈ నటుడు ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు . అంతేకాదు పలు బడాబడా సినిమాల్లో కూడా ఆయన పాత్రకు మంచి మార్కులు వేయించుకున్నారు . అయితే కొన్ని కొన్ని సీన్స్ చేసేటప్పుడు మాత్రం ఈ నటుడు తన వయసు కంటే వయసులో పెద్ద అయిన వాళ్లతో నటించేటప్పుడు కూడా మిస్ బిహేవ్ చేస్తూ ఉంటారట .
ఈ నటుడు కొన్ని సినిమాలల్లో నటించేటప్పుడు తన తోటి నటీనటులతో చాలా సరదాగా మూవ్ అవుతున్నట్లు ..ఆంటీలతో కూడా నడుము పై చెయ్యి వేయడం.. హగ్ చేసుకోవడం ..బ్యాక్ టచ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారట . మరి ముఖ్యంగా ఈ నటుడు ఒక స్టార్ హీరో ఫ్రెండ్ కావడంతో జనాలు కూడా ఇవి చూసి చూడనట్టు వదిలేస్తూ వస్తున్నారట . చాలామంది ఈ నటుడు ప్రవర్తనపై పరోక్షంగా డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కు కంప్లైంట్ చేస్తున్న సరే ..వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదట. ఆ బడా హీరో ఫ్రెండ్ కావడంతో అందరూ కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్టు లైట్ గా తీసేసుకుంటున్నారట .ఈ నటుడు మాత్రం షూటింగ్ పేరిట అమ్మాయిలను అదేవిధంగా ఆంటీలను ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తూ వాళ్లకు ఇబ్బంది కలిగచేస్తున్నారట . సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!