ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బాగా ట్రెండీగా మారి వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో నయనతార అదేవిధంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేర్లు ఎలా సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్నాయో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము. నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంట్రీని  నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్న  విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణం వహించిన ఓ సినిమాకి సంబంధించిన మూడు సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు గాను ఆమెపై లీగల్  యాక్షన్ తీసుకుంటూ..ఆమెకు లీగల్ నోటీస్ లు పంపిస్తూ ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి అంటూ  డిమాండ్ చేశారట కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.


ఈ విషయాన్ని నయనతార ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అంతేకాదు నయనతార ఓ పోస్ట్ చేస్తూ ధనుష్ ని   కేవలం కోలీవుడ్ మీడియానే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఆ హీరో  పేరు ట్రోలింగ్కి గురయ్యాలా చేసింది . చాలా ఘాటు  గానే  పోస్ట్ పెట్టింది. అంత పెద్ద హీరో కేవలం 10 కోట్ల కోసం ఒక హీరోయిన్ ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారా..? అంటూ జనాలు చాలామంది మాట్లాడుకున్నారు .



చాలామంది హీరోయిన్స్ నయనతార కు సపోర్ట్ చేశారు. అయితే కొంతమంది హీరోలు మాత్రమే ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉండటం గమనార్హం. మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో కూడా నయనతారకు సపోర్ట్ చేయడం లేదు . ఈ క్రమంలోనే కోళీవుడ్  నుంచి నయనతారను బ్యాన్ చేసేయాలి అన్న ఆలోచనలో కూడా స్టార్ హీరోస్ ఉన్నారట.  ఇకపై ఆమెకు కోలీవుడ్లో అవకాశాలు ఇవ్వకుండా ఉండేలా స్టార్ హీరోస్ నిర్ణయం తీసుకున్నారట . ఇదే విషయం ఇప్పుడు సినీ  ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: