సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్గా అదే విధంగా రన్బీర్ కపూర్ హీరోగా నటించిన బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా "అనిమల్". ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రణబీర్ ని చాక్లెట్ బాయ్ అని పిలవడం మానేశారు. రొమాంటిక్ హీరో అని పిలవడం స్టార్ట్ చేసింది బాలీవుడ్ మీడియా. మరి ముఖ్యంగా రణబీర్ కపూర్ ఈ సినిమాలో నటించిన కొన్ని కొన్ని సీన్స్ బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో ఉన్నాయి . అంతేకాదు రష్మిక మందన్నా సైతం అలాగే నటించింది..
మరి ముఖ్యంగా ఒకానొక సన్నివేశంలో రణ్బీర్ కపూర్ - రష్మిక కాళ్లు పట్టేసుకున్నాడు . కాగా ఆ తర్వాత అలియా భట్ ని చాలామంది ట్రోల్ చేశారు. నీ భర్త నీ కాళ్లు అయినా పట్టుకున్నాడో లేదో కానీ రష్మిక మందన్నా కాళ్ళు మాత్రం పట్టుకున్నాడు అంటూ దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు స్నేహారెడ్డి సైతం అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ లో బన్నీ ..రష్మిక మందన్నా కాళ్ళతో తగ్గేదేలే అనే ఒక డైలాగ్ చెప్పే విధంగా చూపిస్తాడు సుక్కు. ఇప్పుడు స్నేహ రెడ్డిని సైతం అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . బన్నీ మీ కాళ్లు పట్టుకున్నారో లేదో తెలియదు కానీ మేడం రష్మిక మందన్నా కాళ్ళు మాత్రం కూసింత ఘాటుగానే పట్టుకున్నాడు అంటూ వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఒకప్పుడు ఆలియా భట్ ఫేస్ చేసిన ట్రోలింగ్ నే..ఇప్పుడు బన్నీ భార్య రెడ్డి కూడా అలాగే ట్రోలింగ్ కి గురవుతుంది. కాగా డిసెంబర్ ఐదవ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది ఈ పుష్ప2 సినిమా . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..????