నందమూరి బాలకృష్ణ బయట చాలా చలాకీగా సరదా గా కనిపిస్తూ ఉంటాడు . ఇక సినిమా ల్లో ఎంతో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తూ ఉంటాడు . కానీ బాలయ్య తన వాళ్ళకు , తనకు కావలసి న వాళ్లకు ఏమైనా జరిగితే మాత్రం చాలా ఎమోషన్ అవుతూ ఉంటాడు . అలా గే తన ఎమోషన్ ను అసలు ఆపుకోలేడు . ఈ విషయాలు ఎన్నో సందర్భాలలో బయట పడ్డాయి . ఇకపోతే కొంత కాలం క్రితం బాలకృష్ణ సోదరి అయినటు వంటి ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విష యం మన అందరికీ తెలిసిందే . ఈమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియ గానే బాలకృష్ణ ఎంతగానో కుంగిపోయాడు.

ఆ సమయంలో బాలకృష్ణ బాధపడుతున్న వీడియోలు , ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఉమామహేశ్వరి జీవితం విషయానికి వస్తే ... మాజీ ముఖ్యమంత్రి , స్వర్గీయ ఎన్టీ రామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి. ఈమె కొంత కాలం క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఈమె అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఆ సమయంలో ఈమె మరణ వార్తకు సంబంధించిన వార్తలు మీడియాలో సంచలనం రేపాయి. ఈమె మరణానికి ముందు కొంత కాలం పాటు డిప్రెషన్‌కు గురైందని అందుకే ఆత్మహత్య చేసుకుంది అనే వార్తలు వచ్చాయి.

ఇకపోతే ఉమా మహేశ్వరి కి మొదటి వివాహం విఫలం కావడంతో రెండవ వివాహం చేశారు. రెండవ వివాహం తర్వాత కొద్ది కాలానికే ఈమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక సోదరి ఆత్మహత్య వార్త తెలియగానే బాలకృష్ణ ఆ సమయంలో తన కుటుంబంతో సహా వచ్చాడు. అలాగే చాలా బాధపడ్డాడు. ఇలా బాలకృష్ణ బాధపడిన వీడియోలు , ఫోటోలు ఆ సమయంలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: