తన నటనతో అందంతో అందరినీ ఆకట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తన ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఒకవైపు డాన్స్ మరొకవైపు  డైలీ వర్క్ అవుట్లతో తన శరీరాన్ని కూడా రూపు మార్చుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సయ్యద్ అమినుద్దీన్  డాన్స్ రిహార్సల్ సమయంలో తన స్టిల్స్ ను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది.జాక్వెలిన్ ఫెర్నాండెజ్  తన డాన్స్ తో పలు రకాల బంగిమలతో నట ప్రదర్శనలతో వేడి పెంచడమే కాకుండా తన అందాలను కూడా ఆరబోస్తోంది.

జాక్వెలిన్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పలు రకాల భంగిమలకు సంబంధించి కొన్ని ఫోటోలు అయితే షేర్ చేయగా అవి కుర్రకారులను యమ హీటెక్కించేలా చేస్తున్నాయి. బ్లాక్ కలర్ స్కర్ట్ ధరించి తన థైస్ అందాలతో షార్ట్ ధరించి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. డాన్స్ నిపుణురాలైన అమినుద్దీన్  శిక్షణలో ఈమె గత కొన్నేళ్లుగా కఠినమైనటువంటి జిమ్నాస్టిక్ ఫిట్నెస్ కూడా నేర్చుకుంటూ ఉందట. గతంలో కూడా ధూమ్ -3 లో ఇలాంటి స్టెప్పులు కత్రినా వేసిన స్టెప్పులని జిమ్నాస్టిక్ అంటారు.


అయితే ఇప్పుడు మరొకసారి జాక్వెలిన్ ఫెర్నాండెజ్  అలాంటి డాన్స్ అనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మిర్రర్ ముందు తన థైస్ అందాలతో బ్యాక్ హిప్ చూపిస్తూ మరి అందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. గత కొంతకాలంగా 200 కోట్ల స్కామ్ లో నిరంతరం ఈమె పేరు వినిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సుకేస్ చంద్రశేఖర్ 200 కోట్ల మోసం కేసుల ఈమెకు బహుమతులు అందించారని ఈమె పేరును కూడా జాబితాలో చేర్చారు. అయితే ఈ కేసు నుంచి సైతం ఈ ముద్దుగుమ్మ బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా తన నటన వృత్తితో పరంగా జాక్వలిన్ ముందుకు వెళ్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: