కీర్తి సురేష్ పెళ్లి.. కీర్తి సురేష్ పెళ్లి గోవాలో జరగబోతుంది ..కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 11 , 12 వ తారీకుల్లో గోవాలో అంగరంగ వైభవంగా జరగబోతుంది.. ఇదే కీర్తి సురేష్ పెళ్లి వెడ్డింగ్ కార్డ్ ..కీర్తి సురేష్ పెళ్లి కోసం చాలా చాలా షాపింగ్ చేస్తుంది ..కీర్తి సురేష్ కాబోయే భర్త ఇతడే ..ఆయనకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ ఇవే .. ఇలా ఒకటా రెండా..ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో మనం ఎన్నెన్నో వింటున్నాం చూస్తున్నాం . గత 48 గంటలనుంచి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు ఏ విధంగా హాట్ హాట్ ట్రెండ్ అవుతూ ఉందో మనకి తెలిసిందే.


అయితే దీనిపై కీర్తి సురేష్ ఇప్పటివరకు అఫీషియల్ గా స్పందించకపోవడం గమనార్హం . కీర్తి సురేష్ కాదు కీర్తి సురేష్ తల్లిదండ్రులు కూడా కీర్తి సురేష్ పెళ్లి పై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . కానీ ఇన్సైడ్ వర్గాల నుండి  అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 12వ తేదీ రాత్రి 7:30కు గోవాలో గ్రాండ్గా జరగబోతుందట.  అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారట . సినిమా ఇండస్ట్రీ లో  నుంచి కీర్తి సురేష్ దగ్గర ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యాలా ప్లాన్ చేశారట . ఆ తర్వాత చెన్నై లో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వాలి అంటూ ఫిక్స్ అయిందట కీర్తి సురేష్ కుటుంబం.



అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి డీటెయిల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి . కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు చిరకాల ఫ్రెండ్ అయినా ఆంటోనీ ని పెళ్లి చేసుకోబోతుందట . ఇతగాడు పెద్ద బిజినెస్ మాన్ . కోట్ల ఆస్తి . అంతేకాదు మంచి టాలెంటెడ్ పర్సన్ . బిజినెస్ లో ఎలా ఎప్పుడు స్ట్రాటజీలు వేయాలి .. ఉపయోగించాలి అనే విషయం లో బాగా తోపైన వ్యక్తి అంటూ కూడా తెలుస్తుంది . అయితే కీర్తి సురేష్ కాబోయే భర్తలో మరో హిడెన్ టాలెంట్ కూడా ఉందట . ఆయన డ్రాయింగ్స్ బాగా వేస్తారట . పెయింటింగ్స్ అంటే ముందు నుంచి కీర్తి సురేష్ కాబోయే భర్త ఆంటోనీకి మహా పిచ్చట . అంతేకాదు కీర్తి సురేష్ ఆ పెయింటింగ్స్ హాబిట్ నచ్చే కూడా ఆయన్ను ఇష్టపడిందట . కీర్తి సురేష్ కి కూడా పెయింటింగ్స్ అంటే కొంచెం ఇష్టం . ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. చాలామంది సినీస్టార్స్ స్టైల్ విషయంలో అస్సలు కేర్ తీసుకోరు . ఒకే లుక్స్ ని మైంటైన్ చేస్తూ ఉంటారు . కానీ ఆంటోనీ తట్టిల్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ని ఇష్టపడుతూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ను ఎంకరేజ్ చేస్తూ తనలో ఉన్న ఒక స్టైలిష్ హీరోని బయటపెడుతూ ఉంటాడట . కీర్తి సురేష్ కాబోయే భర్తలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: