సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ మాత్రమే కాదు..చాలా రకాలుగా ఆడవాళ్ళని అవమానిస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని కూడా అందంగా లేకపోతే ఆంటీ రోల్స్ కు పరిమితం చేస్తూ ఉంటారు . అలాంటి వాళ్ళు ఎందరో తెరపై నటించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకుంటూ తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు . కాగా రీసెంట్ గా ఒక స్టార్ హీరో భార్యకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అయిపోతుంది . ఈమె ఒక స్టార్ హీరో భార్య ఆయన ఇప్పుడు లేడు .

అయితే ఆమె మాత్రం ఆయనే తన సర్వస్వం అంటూ బ్రతుకుతూ వచ్చింది . ఆయన బ్రతికున్నప్పుడు ఇండస్ట్రీలో ఆమెను బాగా గౌరవించారు. ఆయన మరణించాక అసలు  ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకోవడమే మానేశారు . అసలు ఎక్కడ ఉంది..? ఏం చేస్తుంది..? పిల్లలతో ఎలా బ్రతుకుతుంది..? అన్న విషయాన్ని మర్చిపోయారు. అడపాదడప  యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నారే తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే ఆయన బ్రతికున్నప్పుడు మాత్రం సీన్ వేరే లెవెల్ లో ఉండేది . ప్రతి ఫంక్షన్ అయినా ప్రతి పండుగ అయిన స్పెషల్ గాని ఇన్విటేషన్ వచ్చేది .



అంతలా స్టార్ హీరో ను ఆ స్టార్ హీరో భార్యను రెస్పెక్ట్ తో నింపేసేవాళ్ళు ఇండస్ట్రీలో ఉండే స్టార్ట్స్ . అయితే ఆ స్టార్ హీరో చనిపోయాక కావాలనే కొంతమంది ఆమెపై వల్గర్ గా మాట్లాడుతూ దారుణంగా ట్రోల్ చేశారు . మరీ ముఖ్యంగా ఆ హీరో ఎదుగుదలపై భార్య ప్రభావం ఎలా ఉంది అనే విషయం కారణంగా డబల్ మీనింగ్ పదాలతో ట్రోల్ చేశారు . కాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దానిపై రెస్పాండ్ అయ్యి సంచలన కామెంట్స్ చేసింది ఆ హీరో భార్య.



"ఫేమ్ ఉన్నప్పుడు ఒకలా ఫేమ్ లేనప్పుడు ఒకలా మాట్లాడే వాళ్ళ గురించి బిహేవ్ చేసే వాళ్ల గురించి ఎంత మాట్లాడుకున్నా అది వేస్ట్ సార్.. అనవసరం.. ఇప్పుడు సిగ్గులేని వాళ్ల దగ్గర సిగ్గుపడితే ఏం లాభం .. పరువు మర్యాద ఉన్నవాళ్ళకి పరుగు మర్యాద ఇస్తే బాగుంటుంది ..అది లేనోళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిన మనల్ని పరువు తక్కువ మనుషులుగానే చూస్తారు .. నా భర్త బ్రతుకునప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో నా భర్త మరణించిన తర్వాత అసలు నా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు "అంటూ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోయింది.  దీంతో ఇండస్ట్రిలో ఎలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అంటూ షాక్ అవుతూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: