సోషల్ మీడియాలో రోజురోజుకి హద్దులు మీరిపోతున్నారు ఆకతాయిలు. మరి ముఖ్యంగా ఏం మాట్లాడుతున్నారో..? ఎలా మాట్లాడుతున్నారో..? ఎంతలా ట్రోల్ చేస్తున్నారు..? అది అసలు సమాజానికి ఉపయోగపడుతుందో..? లేదో..? అన్న విధంగా బాగా హద్దులు మీరు పొతూ ట్రోల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో చూస్తున్నాం. కాగా త్వరలోనే శోభిత ధూళిపాళ్ళను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అక్కినేని నాగచైతన్య.


డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో 8:13 నిమిషాలకు వీళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది . పెళ్లి కార్డ్స్ కూడా బయటికి వచ్చేసాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులను కూడా అక్కినేని నాగార్జున - నాగచైతన్య స్వయంగా ఆహ్వానిస్తున్నారట . అయితే ఇదే మూమెంట్లో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మీడియాలో శోభిత ధూళిపాళ్ల పేరు బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అయితే కరెక్ట్ గా ఆమె ఇదే మూమెంట్లో ప్యాంట్ లేకుండా చేసిన హాట్ ఫోటోషూట్ అక్కినేని ఇంటి పరువును గంగలో కలిపేలా చేసింది అంటున్నారు జనాలు .



రీసెంట్గా శోభిత ధూళిపాళ్ళ ప్యాంట్ లేకుండా ఫోటోషూట్ చేసింది . అది టూ హాట్ గా సెక్సీ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . కొంతమంది కుర్రాళ్ళు నాటీగా హద్దులు మీరిపోతూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . అయితే నాగచైతన్య మాత్రమే చూడాల్సిన అందాలను ఇలా జనాలకి మొత్తం చూపించేస్తుంది ఏందీ..? అంటూ జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు గతంలో నాగచైతన్య  మాజీ భార్య సమంత కూడా ఇలాంటి ఫొటోస్ షేర్ చేసిన మూమెంట్స్ ను గుర్తు చేసుకుంటూ.." అక్కినేని ఇంటికి కోడలు అయ్యే ప్రతి ఒక్కరు కూడా ప్యాంటు వేసుకునే  అలవాటు లేదా అంటూ హద్దులు మీరిపోయిన  రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు".  అసలు వీళ్లి ఇలా ఫోటోషూట్ చేయకపోతే జనాలు ఆ విధంగా కామెంట్స్ చేయరు కదా..? అనేది ఒక వర్గం వర్షెన్... అయితే వాళ్ల డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళ ఇష్టం మధ్యలో జనాలకి ఏంటి ప్రాబ్లం ..? అనే రేంజ్ లో మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: